Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అప్పుల బాధ తట్టుకోలేకపోయిన దివ్యాంగుడి ఆత్మహత్య

శుక్రవారం, 26 జనవరి 2018 (13:13 IST)

Widgets Magazine
suicide

అప్పుల బాధ తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి తన సోదరీమణులతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన త‌మిళ‌నాడులోని పళని అడివారం అరుల్‌జ్యోతి వీధిలో క‌ల‌క‌లం రేపింది.

దివ్యాంగుడయిన వేలుసామి (32) చిల్లర దుకాణం నడుపుతూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. వేలుసామికి నలుగురు సోదరీమణులున్నారు. అందులో జయలక్ష్మి అనే సోద‌రికి ఇప్ప‌టికే వివాహం కాగా, ఆమె భర్తతో విడిపోయి వేలుస్వామి వ‌ద్దే ఉంటోంది. 
 
ఈ నేపథ్యంలో వేలుసామి ఇంటి నిర్మాణానికి కొందరి వద్ద అప్పు చేశాడు. ఈ అప్పుల ఒత్తిడి తాళలేక వేలుసామి త‌న‌ సోదరీమణులు చంద్ర, జయలక్ష్మితో పాటు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుని పళని మురుగన్ ఆలయానికి వ‌చ్చాడు. 
 
వారు ముగ్గురు అక్క‌డే విషం తీసుకోవ‌డంతో స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tiruthani Crime News Velusamy

Loading comments ...

తెలుగు వార్తలు

news

హీరోయిన్ కావాలనుకుంటే పెళ్లి చేస్తారా?: యువతి ఆత్మహత్య

ఆమె హీరోయిన్ కావాలనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం వివాహం చేయాలనుకున్నారు. అంతే ...

news

కట్టుకున్న భర్తే అంత పనిచేశాడు.. ఫేక్ అకౌంట్.. ఫోన్ నెంబర్ ఇచ్చేశాడు..

కట్టుకున్న భార్యను ఓ భర్త వేధించాడు. వేరొక ఊరిలో ఉద్యోగం చేస్తున్న భార్య నకిలీ ఫే‌స్‌బుక్ ...

news

ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు- అదిరిన సైనిక పరేడ్..

దేశ 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పది ...

news

యాంకర్‌కు వేధింపులు- పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. చివరికి?

టీవీ యాంకర్‌కు వేధింపులు తప్పలేదు. వేరొక వ్యక్తితో వివాహం జరిగినా ఆ యాంకర్‌ను ఓ వ్యక్తి ...

Widgets Magazine