Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆర్మీ జవాను అత్యాచారం.. స్కూలుకు వెళ్తే బాధితురాలిని ఏం చేశారంటే?

మంగళవారం, 28 నవంబరు 2017 (09:15 IST)

Widgets Magazine
rape victim

మహారాష్ట్రలోని పాఠాశాలలో చదివే ఓ విద్యార్థిని ఆర్మీ జవాను చేతిలో మోసపోయింది. 11వ తరగతి చదువుతున్న బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను లోబరుచుకున్నాడు. ఆపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ముఖం చాటేశాడు. ప్రియుడి మోసాన్ని లేటుగా తెలుసుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
వైద్య పరీక్షల్లోనూ ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్మీ జవానుపై కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురై ప్రియుడి చేతిలో మోసపోయిన విద్యార్థిని పాఠశాలకు వెళ్తే అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. 
 
బాలిక అత్యాచారానికి గురికావడంతో పాటు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడంతో తమ పాఠశాల ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని భావించిన స్కూలు యాజమాన్యం ఆమెను స్కూలు నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. అత్యాచార బాధితురాలిపై స్కూలు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భ్యాగనగరానికి మణిహారం.. హైదరాబాద్‌ మెట్రో

మరికొన్ని గంటల్లో హైదరాబాద్ మెట్రోరైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ...

news

మోడీ తోలు తీస్తామంటున్న లాలూ పుత్రుడు.. ఎందుకు?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌‌ తనయుడు ...

news

అతిథి దేవోభవ: భాగ్యనగరంలో ఇవాంకకు ఘన స్వాగతం ( వీడియో)

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె, అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవాంకా ...

news

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో రోజా - ఆ దమ్ముందా అంటూ సవాల్ (వీడియో)

ఎపి సిఎం చంద్రబాబునాయుడు ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారని విమర్శించారు వైసిపి ...

Widgets Magazine