Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చేపల కూర వండటం రాదని గొడవపడ్డ భర్త- భార్య ఏం చేసిందంటే?

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:53 IST)

Widgets Magazine

భర్తతో వండటం రాదని చెప్పింది ఓ భార్య. అంతే కోపంతో గొడవపడ్డాడు. అంతే మనస్తాపానికి గురైన కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అడ్డుకోబోయిన భర్త కూడా అగ్నికి బలైపోయాడు. ఈ ఘటన తిరుచ్చిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చికి చెందిన సురేష్ (40), సత్య (35) దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె వుంది.
 
చేపలు పట్టుకొచ్చి కూర వండాల్సిందిగా చెప్పిన సురేష్ ఎక్కడికో బయటికి వెళ్లాడు. గంట తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఆపై భార్యకు చేపలు కూర వండటం రాదని తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన సత్య ఇంట్లోని కిరోసిన్‌ను శరీరంపై కుమ్మరించుకుని నిప్పంటించుకుంది. భార్యను కాపాడాలనుకున్న సురేష్ కూడా గాయపడ్డారు. వీరిద్దరినీ స్థానికులు తిరుచ్చి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. 
 
అయితే చికిత్స ఫలించక సురేష్, సత్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ముద్దుక్రిష్ణమ నాయుడు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి లోటు... రోజా(Video)

తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమనాయుడు భౌతిక కాయాన్ని చూసిన వైసిపి ...

news

నాగుపాము-కొండచిలువ ఫైట్.. వైరల్ అవుతున్న ఫోటో

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రోజూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొండ చిలువ, ...

news

ఇక మోడీతో సయోధ్య లేదు.. సమరమే.. ఎంపీలతో చంద్రబాబు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ ...

news

వీర్రాజుపై అమిత్ షా ఫైర్... మరోసారి బాబు గురించి అలా మాట్లాడితే అంతేసంగతులు...

ఈమధ్య కాలంలో భాజపా నాయకుడు సోము వీర్రాజు అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని ...

Widgets Magazine