Widgets Magazine

ఆ మంత్రికి సెల్ఫీ అంటే అస్సలు పడదు.. ఆయనెవరు? (video)

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:02 IST)

మంత్రి డీకే శివ కుమార్‌తో సెల్ఫీ దిగాలనుకున్న అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం బెళ్లారికి వచ్చిన మంత్రితో సెల్ఫీ దిగాలని ఓ అభిమాని ఆయన వద్దకు వెళ్లాడు. ట్టుపక్కలున్న పార్టీ నేతలు, కార్యకర్తలను దాటుకుంటూ మంత్రి శివకుమార్‌ను సమీపించాడు. 
 
 
వెంటనే తన మొబైల్ తీసి మంత్రితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అంతే కోపంతో మంత్రి ఆ అభిమాని ఫోనును కిందకు నెట్టారు. అంతే అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. కార్యకర్తలు కిందపడిన ఆ అభిమానిని అతని చేతికిచ్చారు. 
 
అయితే మరో అభిమానికి మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. డీకే శివకుమార్‌కు సెల్ఫీలంటే పడవని.. గతంలో ఓ స్టూడెంట్ కూడా ఇలా సెల్ఫీకోసం ఎగబడుతుంటే అతనిపై కూడా మంత్రి చేజేసుకున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాదు.. ఎమ్మెల్సీని చేశాం: బుద్ధా వెంకన్న

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని.. అందుకే కేంద్రం ...

news

కాశ్మీర్ బాలికపై మత్తుమందిచ్చి అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. ఆపై?

కాశ్మీర్‌లో ఓ బాలిక నరకం అనుభవించింది. తనకు ఎదురైన ఘటనను చెప్పుకుని.. తనకు ఏర్పడిన ...

news

ఎన్నారై సంబంధాలొద్దండి బాబూ.. వేధిస్తున్నారట.. 8 గంటలకు ఓ ఫోన్‌కాల్?

ఎన్నారై సంబంధాల కోసం వెతుకుతున్నారా? విదేశాల్లో పనిచేసే వ్యక్తులకు అమ్మానిచ్చి పెళ్లి ...

news

భర్త వేధింపులు అంతా ఇంతా కాదు.. కాపాడండి.. ట్విట్టర్ వీడియోలో మహిళ

భర్తతో చిత్రహింసలు భరించలేకపోతున్నానని ఓ మహిళ ట్విట్టర్ వీడియో ద్వారా పోలీసులను ...

Widgets Magazine