Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యను చంపి పాకిస్థాన్ మంత్రి ఆత్మహత్య

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (09:03 IST)

Widgets Magazine
pak minister

పాకిస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. సింధ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి ఒకరు తన భార్యను తుపాకీతో కాల్చి చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆ దేశంలో కలకలం రేపుతోంది. ఆ మంత్రిపేరు మీర్‌ హజార్‌ఖాన్‌ బిజ్రానీ. వయసు 71 యేళ్లు. ఇద్దరి మృతదేహాలను వారి బెడ్‌రూమ్‌లోనే రక్తపుమడుగులో పోలీసులు గుర్తించారు. 
 
మీర్‌ భార్య ఫరీహ రజాక్‌ కూడా గతంలో పాక్‌ చట్టసభకు ప్రాతినిథ్యం వహించారు. ఓ జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆయన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలో ఉన్న సీనియర్ నేతల్లో ఒకరు. సింధ్ రాష్ట్రంలో ప్లానింగ్ అండ్ డెవలెప్మెంట్ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. వారిద్దరి మధ్య నెలకొన్న కలహాల కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నన్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే రేప్ చేశాడు : జర్నలిజం విద్యార్థిని ఫిర్యాదు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై జర్నలిజం విద్యను ...

news

బాబూ.. హరిబాబు.. ఎపిలో మనం గెలిచే అవకాశం ఉందా? అమిత్ షాకు ఎంత ధైర్యమో?

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకులు సమావేశం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ...

news

కర్నాటకలో 'పందెం కోళ్లు'లా మెగా బ్రదర్స్... ఏంటి సంగతి?

మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరూ ఎడమొహం, పెడ మొహం అందరూ అనుకుంటారు. కానీ చిరంజీవి, పవన్ ...

news

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం.. ఆ పార్టీ నుంచే అంటోన్న కలెక్షన్ కింగ్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈయన ఎక్కడ మాట్లాడినా అది సెన్సేషనలే. అదిరిపోయే డైలాగ్‌లతో ...

Widgets Magazine