ఆఫీసుకు గులాబీ, ఎరుపు, నారింజ రంగులు వేసుకోవద్దు..

బుధవారం, 15 నవంబరు 2017 (11:21 IST)

office

ఆఫీసుకు ఏయే రంగుల్లో దుస్తులు ధరించాలి. ఏ రంగులు అనుకూలిస్తాయి..? ఏవి అనుకూలించవో ఒక్కసారి చూద్దాం.. ఆఫీసుల్లో మీరు ధరించే దుస్తుల రంగు.. సహోద్యోగుల మనస్థితిపై ప్రభావం చూపుతాయి. ఆఫీసుకు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా మీరు స్నేహపాత్రులనే సందేశం ఎదుటివారికి ఇచ్చినట్లవుతుంది. ఇంకా ఆఫీసు వాతావరణం ఆహ్లాదమవుతుంది. 
 
నలుపు అధికార దర్పానికి ప్రతీక. ఈ రంగు దుస్తులు అన్ని రకాల వేడుకలకు ధరించవచ్చు. కానీ ఎరుపు, గులాబీ, నారింజ రంగు దుస్తులు మాత్రం ఆఫీసుల్లో ధరించడాన్ని తగ్గిస్తే మంచిది. ఇవి కోపానికి కారణమవుతాయి. 
 
ఇక తెలుగు రంగు దుస్తులు ఆఫీసుకు ధరించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఈ దుస్తులు పరిపూర్ణత్వాన్ని ప్రతిఫలిస్తాయి. గోధుమ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిభావంతులుగా ప్రదర్శితమవుతారు. 
 
గోధుమ రంగు దుస్తులు జ్ఞానానికి, పరిపక్వతకూ ప్రతీకలవుతాయి. నీలం రంగు దుస్తులు పనిచేసే చోట ఉత్సాహాన్ని నింపుతుంది. ఆహ్లాదకర వాతావరణానికి మెదడును మార్చుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Red Rose Orange Black Blue White Office Colours

Loading comments ...

ఆరోగ్యం

news

సొరకాయ తినేవారు ఇది ఖచ్చితంగా చదవాల్సిందే...

సొరకాయ లేదా అనపకాయ. సొరకాయను తెలంగాణా ప్రాంతంలో అనపకాయ అంటారు. సొరకాయ కుకుర్ బిటాన్సి ...

news

పని ఒత్తిడి అనిపించినప్పుడు ఇవి తింటే సరి...

ఎండు ద్రాక్ష రుచికి పుల్లగా, తియ్యగా ఉంటాయి. అందరూ ఇష్టపడే ఎండు ద్రాక్షలో అద్భుతమైన ...

news

రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు వాడితే ఆ హార్మోన్‌పై..?

ప్రస్తుతం టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైపోతోంది. అయితే వీటిలోని బ్లూ లైట్ వల్ల ...

news

వర్షాకాలంలోనూ దాహం తగట్లేదా?

వర్షాకాలంలో కూడా దాహం వేస్తుందా? నీళ్లు గ్లాసులు గ్లాసులు తాగినా దాహం తీరట్లేదా? అయితే ...