Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంపేస్తానంటున్నారు.. రక్షణ కల్పించండి : దర్శకుడు కేతిరెడ్డి

బుధవారం, 15 నవంబరు 2017 (09:24 IST)

Widgets Magazine
ketireddy

తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఓ లేఖ సమర్పించారు. 
 
రెండ్రోజుల క్రితం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించేందుకు కేతిరెడ్డి ప్రయత్నించారు. అయితే, పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే లక్ష్మీపార్వతి అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారని చెప్పారు. లక్ష్మీపార్వతి వైఖరిని ఎండగడతానని శపథం చేశానని తెలిపారు. 
 
అందువల్లే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలంటూ ఏపీ, తెలంగాణ డీజీపీలను కోరారు. మరోవైపు, కేతిరెడ్డిలాంటి పాపుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ అపవిత్రమైందని పేర్కొంటూ... ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశారు లక్ష్మీపార్వతి. తనను, ఎన్టీఆర్‌ను అగౌరవపరిచేందుకే ఈ సినిమాను తీస్తున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లి ఉన్నవారు ఇలాంటి పనులు చేయరని ఆమె దుయ్యబట్టారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఉత్తమ నటులు బాలయ్య - మహేష్ - ఎన్టీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. ఒకేసారి మూడు సంవత్సరాలకుగాను ఈ నంది ...

news

ఏ గాడిద కొడుకును వదిలిపెట్ట... లక్ష్మీపార్వతి శపథం

ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ...

news

పవన్ భార్య అంటే ఫీలవ్వకుండా ఉండే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటా.. రేణు

పవన్ కళ్యాణ్‌తో దూరమైన తరువాత రేణుదేశాయ్ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది. పిల్లలున్న తాను ...

news

రేణూ దేశాయ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే రోజు..?

రేణూ దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎంత పాపులారిటీ వున్నదో అదేస్థాయిలో ఆయన మాజీ ...

Widgets Magazine