శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 21 సెప్టెంబరు 2017 (21:47 IST)

శ్రీ సాయి అమృత ప్రబోధాలు....

1. ఎదుటివారి బలహీనతల్ని మీరు తెలుసుకుంటే మీరు సుఖపడరు. మీ బలహీనతలను మీరు తెలుసుకొని, వాటిని బయటకు నెట్టివేయగలిగితే మీరు సుఖపడతారు. 2. మనిషి దేనికీ బానిస కాకూడదు. అన్నింటికి దూరంగా ఉంటూ సాధన చేయాలి. 3. బాబా వారి పాదోదకము పాపములను నశింపచేసి పవిత్రపరచ

1. ఎదుటివారి బలహీనతల్ని మీరు తెలుసుకుంటే మీరు సుఖపడరు. మీ బలహీనతలను మీరు తెలుసుకొని, వాటిని బయటకు నెట్టివేయగలిగితే మీరు సుఖపడతారు.
 
2. మనిషి దేనికీ బానిస కాకూడదు. అన్నింటికి దూరంగా ఉంటూ సాధన చేయాలి.
 
3. బాబా వారి పాదోదకము పాపములను నశింపచేసి పవిత్రపరచగల శక్తి కలదు.
 
4. బాబా అనాథల కోసం దీనుల కోసం వెలసిన కారుణ్యమూర్తి.
 
5. జీవితంలో చిన్నచిన్న మంచి పనులు చేయడమే భగవంతునికి దగ్గరగా వెళ్ళడం.