Widgets Magazine

అరుణ్ జైట్లీ బడ్జెట్ 2018, నమ్మకం పోయిందా? స్టాక్ మార్కెట్ డౌన్...

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (20:35 IST)

sensex down

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2018-19 దెబ్బకు స్టాక్ మార్కెట్ కుదేలైంది. సెన్సెక్స్ నష్టాల్లో నడుస్తోంది. దేశీయ మదుపర్లలో బడ్జెట్‌ అలర్ట్‌ మొదలవడంతో ఆరంభంలో లాభాలతో సాగిన దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 463 పాయింట్లు కోల్పోయి 35,501 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 10,878 వద్ద ముగిసింది. మొత్తమ్మీద ఈ బడ్జెట్ ఎన్డీఏకు ఆఖరి బడ్జెట్ కావడంతో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కానీ అవేమీ లేకుండా చాలా చప్పగా సాగిపోయింది బడ్జెట్ అని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Budget 2018 Sensex Nifty

Loading comments ...

బిజినెస్

news

బడ్జెట్‌ 2018 తర్వాత ధరలు తగ్గేవి... ధరలు పెరిగేవి ఏమిటి?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ...

news

బడ్జెట్ 2018 : మొబైల్ ఫోన్లు - టీవీ ధరలకు రెక్కలు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుణ్యమాని ...

news

అరుణ్ జైట్లీ బడ్జెట్ భేష్: సామాన్యులకు, వ్యాపారులకు అనుకూలం: మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ ...

news

#Budget2018 : తెలుగు రాష్ట్రాలకు హ్యాండిచ్చిన అరుణ్ జైట్లీ(Video)

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండు తెలుగు రాష్ట్రాలకు హ్యాండిచ్చారు. ఆయన గురువారం ...

Widgets Magazine