సోమవారం, 30 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (12:10 IST)

గుత్తా జ్వాలా హాట్ ఫోటో.. విమర్శించే వాళ్లు విమర్శించుకోనీ...

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న భారత మహిళా బ్యాడ్మింటన్‌ రెబల్ స్టార్ గుత్తా జ్వాల తన హాట్ ఫోటోను పోస్టు చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ తన ఫోటోలను అప్పటికప్పుడు పోస్టు చేసే గుత్తా జ్వాల..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న భారత మహిళా బ్యాడ్మింటన్‌ రెబల్ స్టార్ గుత్తా జ్వాల తన హాట్ ఫోటోను పోస్టు చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ తన ఫోటోలను అప్పటికప్పుడు పోస్టు చేసే గుత్తా జ్వాల.. తాజాగా విమర్శించే వాళ్లు విమర్శించని అంటూ హాట్ ఫోటోను పోస్టు చేసింది.

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల వస్త్రధారణను విమర్శిస్తూ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో గుత్తా జ్వాల విమర్శించే వాళ్లని విమర్శించనీ...ముందైతే ఒక సెల్ఫీ దిగనీ అంటూ డోంట్ కేర్ ట్రోలర్స్, లవ్ యువర్ సెల్ఫ్, స్ప్రెడ్ లవ్, పాజిటివిటీల హ్యాష్ ట్యాగ్ తగిలించి, ఒక హాట్ ఫోటో పోస్టు చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో గుత్తా జ్వాలా అందాలను ఓ మోస్తరుగానే జనాలకు చూపెట్టింది. ఆ ఫోటోను మీరూ చూడండి..