Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెల్ఫీతో సూసైడ్....?

గురువారం, 17 మే 2018 (21:43 IST)

Widgets Magazine

హైదరాబాదులోని సరూర్ నగర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ నగర్ జీహెచ్ఎంసి కార్యాలయ సమీపంలోని పంజాల అనిల్ కుమార్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ  గ్రామానికి చెందిన సాయి కుమార్ గౌడ్ అనే 21 సంవత్సరాల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
selfie
 
మృతుడు ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో మార్కెట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, శవపరిక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఐతే అతడు సెల్ఫీ దిగుతూ అలా 
ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న విషయం తెలియాల్సి వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ముందే తెలుసు : పవన్

కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఆసక్తికర ...

news

మళ్ళీ తెరపైకి హోమో సెక్సువల్ అంశం.. సుప్రీంలో పిటిషన్

హోమో సెక్సువల్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎల్జీబీటీ (లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ...

news

చైనా క్యాబ్ డ్రైవర్ ఓవరాక్షన్.. అందంగా వున్నావని పట్టపగలే?

మహిళలపై క్యాబ్ డ్రైవర్ల లైంగిక దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. చైనాలో మహిళా ప్రయాణీకురాలిపై ...

news

కన్నడనాట 'ఆపరేషన్ ఆకర్ష్' స్టార్ట్ : ఐపీఎస్ అధికారుల బదిలీ... ఎమ్మెల్యేలకు గాలం...

పలు నాటకీయ పరిణామాల మధ్య గురువారం ఉదయం 9 గంటలకు కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా ...

Widgets Magazine