Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఓటుకు నోటు కేసుతో దగ్గరైన ఖాకీలు... అలా సంబంధం... విడాకులు తీస్కుని పెళ్లి...

మంగళవారం, 23 జనవరి 2018 (10:53 IST)

Widgets Magazine

ఏసీబీ ఏఎస్పీగా పనిచేస్తున్న మహిళా అధికారి, సీఐ మల్లికార్జున రెడ్డి మధ్య సాగుతున్న వివాహేతర సంబంధం ఎలా మొదలైందన్న దాని గురించి పలు ప్రచారాలు సాగుతున్నాయి. వీరిద్దరూ ఓటుకు నోటు కేసులో కలిసి పని చేశారట. ఆ క్రమంలోనే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసిందట. దీన్ని మొదట్లోనే గమనించిన మహిళా అధికారిణి భర్త పైఅధికారులకు ఫిర్యాదు చేశాడట. దీనితో వారిద్దరినీ మందలించి ఏసీబీలో పనిచేస్తున్న మల్లికార్జున రెడ్డిని సివిల్ పోలీసు శాఖకు బదిలీ చేశారట. 
ASP
 
ఐనప్పటికీ వారిద్దరిలో మార్పు రాలేదు. ఇద్దరూ తరుచూ రాత్రివేళల్లో కలుసుకుంటూ వుండటాన్ని ఏఎస్పీ భర్త తరపు బంధువులు గమనించి విషయాన్ని అతడికి చేరవేశారు. దానితో ఆదివారం నాడు పక్క ప్రణాళికతో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలావుంటే మల్లికార్జున రెడ్డి మరో వాదన చేస్తున్నారు. ఏఎస్పీ అధికారిణి విడాకులకు అప్లై చేశారనీ, విడాకులు రాగానే తామిద్దరం పెళ్లి చేసుకోనున్నామని చెపుతున్నారు. ఆమెతో గత ఐదేళ్లుగా తనకు పరిచయం కూడా వున్నదని అతడు చెప్పడం గమనార్హం. మరి మల్లికార్జున రెడ్డి మాటలపై పైఅధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Asp Telangana Divorce Sunitha Reddy Illegal Affair Ci Mallikarjuna Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

కిమ్ జాంగ్ రహస్య ప్రియురాలు.. చనిపోలేదు.. ఇలా ప్రత్యక్షమైంది..

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు రహస్య ప్రియురాలున్న సంగతి తెలిసిందే. ఆమె ఎక్కడా ...

news

కట్నంలో 10 సవర్ల బంగారం తగ్గిందనీ వరుడు పరార్

ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఇవ్వాల్సిన కట్నంలో పది సవర్ల బంగారం తగ్గడంతో వరుడు ...

news

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్.. దేశంలోకి వచ్చి మరీ దాడిచేస్తాం

పాకిస్థాన్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలోకి వచ్చి మరీ ...

news

రిక్షావాలాతో అఫైర్.. అడ్డొచ్చిన భర్తను చంపేసిన భార్య

విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను ...

Widgets Magazine