Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఢిల్లీలోనూ అవమానమే... ఇక నూకలు చెల్లినట్టే...

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (08:08 IST)

Widgets Magazine
komatireddy

తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు స్వరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా అవమానమే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్‌లో వారికి తీవ్ర అవమానం జరిగింది. దీంత కోమటిరెడ్డి బ్రదర్స్ వెంటనే ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేకపోతే రాజకీయంగా వారి ఉనికి ప్రశ్నార్థకంలో పడిపోయే ప్రమాదముందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. 
 
దీంతో అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అప్పాయింట్‌మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా బ్రదర్స్ వైఖరిని బాగా అర్థం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ వారికి అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతోనే బ్రదర్స్ ఇక కాంగ్రెస్‌లో తమకు రోజులు చెల్లినట్లేనన్న భావనకు వచ్చినట్లు కాంగ్రెస్‌లో చెప్పుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మా దేశ లోక్‌సభ సీట్ల సంఖ్య 546 : యుఎస్ విద్యార్థులతో రాహుల్

భారతదేశ ప్రధానమంత్రి పదవికి సిద్ధమని ప్రకటించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ...

news

విడాకులు కోరుతున్నారా? ఆర్నెల్లు ఆగక్కర్లేదు : సుప్రీంకోర్టు

భార్యాభర్తలు ఒకరిఒకరు వేరుపడాలని (విడాకులు) నిర్ణయించుకున్నప్పుడు వారికి ప్రత్యేకంగా కొంత ...

news

రైలులో సీటివ్వలేదనీ ఆ మహిళ ఏం చేసిందో చూడండి.. (Video)

బస్సుల్లో అయితే మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. అలాగే, సిటీ రైళ్లలో మహిళలకంటూ ...

రైలులో సీటివ్వలేదనీ ఆ మహిళ ఏం చేసిందో చూడండి.. (Video)

బస్సుల్లో అయితే మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. అలాగే, సిటీ రైళ్లలో మహిళలకంటూ ...

Widgets Magazine