Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నీటి కోసం బావి దగ్గరకు వెళ్ళిన వివాహితపై బలాత్కారం

సోమవారం, 27 నవంబరు 2017 (14:13 IST)

Widgets Magazine
rape victim

తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా కాటారం మండలంలో ఓ వివాహితపై అత్యాచారం జరిగింది. తాగునీటి కోసం బావి దగ్గరకు వెళ్లిన వివాహితపై అదే గ్రామానికి ఓ వ్యక్తి బలాత్కారం చేయబోయాడు. దీంతో ఆ మహిళ భయపడి కేకలు వేస్తూ ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకుని భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కాటారం నేతకానివాడకు చెందిన ఓ వివాహిత తాగునీటి కోసం జాడి బానయ్య అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న బావి వద్దకు వెళ్లింది. ఆ సమయంలో అతని ఇంట్లోనే కాకుండా బావి వద్ద కూడా ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన బానయ్య.. ఆమె కొంగుపట్టుని ఇంట్లోకి లాక్కెళ్ళి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆమె అతని నుంచి తప్పించుకుని కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడకు రాగానే ఆ అతను పారిపోయాడు. ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన భర్తతో సదరు బాధిత వివాహిత చెప్పి, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న బానయ్య కోసం గాలిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోడ్లు బాగోలేవా- మోదీతో మాట్లాడుతా: వాట్సాప్‌లో ఇవాంకా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌ ...

news

బాలక్రిష్ణ మరో సంచలన నిర్ణయం.. ఏంటది?

అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు, నటుడు బాలక్రిష్ణ వచ్చే ఎన్నికల్లో తన ...

news

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. ఉజ్బెకిస్థాన్ నుంచి?

హైదరాబాద్ నగరంలో సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. తద్వారా ఉజ్భెకిస్థాన్ ...

news

ఒంటరిగా వున్న మహిళలపై గ్యాంగ్ రేప్‌.. కాళ్లు కదపకుండా బండరాయిని?

ఐటీ రాజధాని బెంగళూరులో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇళ్లల్లో ఉన్న మహిళలను ...

Widgets Magazine