Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మద్యం షాపుల దందాకు బ్రేక్.. ''లిక్కర్ ప్రైస్ యాప్'' ప్రారంభం

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (17:19 IST)

Widgets Magazine
beer

రిటైల్ మద్యం దుకాణాల్లో పారదర్శకత కోసం లిక్కర్ ప్రైస్ యాప్ పేరుతో ఎక్సైజ్ శాఖ కొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా వైన్ షాపుల ఆగడాలకు బ్రేక్ వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాప్ ద్వారా వివిధ రకాల మద్యం బ్రాండులు వాటి ఎంఆర్పీ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

లిక్కర్ అమ్మకాల్లో మద్యం షాపుల్లో పారదర్శకంగా వ్యవహరించలేదని ఫిర్యాదులు అందడంతో ఈ యాప్‌ను పరిచయం చేసినట్లు తెలంగామ ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. 
 
ఈ యాప్ ద్వారా ఒకే క్లిక్‌తో అన్ని రకాల మద్యం బ్రాండ్ల వివరాలతో పాటు ఎంఆర్పీ రేట్లు తెలుసుకోవచ్చునని పద్మారావు తెలిపారు. ఈ యాప్ ద్వారా మద్యం షాపుల దందాకు బ్రేక్ పడుతుందని అధికారులు వెల్లడించారు.

ప్రతీ షాపు ముందు ఆంగ్లం, తెలుగు రెండింటిలో మద్యం బ్రాండ్ల ధరలను పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అకున్ సబర్వాల్ చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలి: ఎంపీ గల్లా జయదేవ్

విభజన వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయామని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మిగతా దక్షిణ ...

news

ట్రంప్ రాసలలీల సమాచారం ఇస్తానని.. రూ.65లక్షలు కొట్టేశాడు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల సమాచారం ఇస్తానంటూ అమెరికా గూఢచారులకు టోకరా ...

news

పకోడీ తయారీ మంచి పనే.. యువత రెస్టారెంట్లు పెట్టేస్తారు: ఆనందీ బెన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పకోడీ వ్యాఖ్యలను గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్ ...

news

ఏపీ సీఎం నెక్ట్స్ ప్లాన్ ఏంటి? పవన్‌ జేఏసీ ఎంతవరకు వచ్చింది?

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలిపిన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన ...

Widgets Magazine