Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెట్రోల్‌పై రూ.8 డ్యూటీ తగ్గించారు.. రూ.8 రహదారి సెస్సు విధించారు

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (14:37 IST)

Widgets Magazine
petrol pump

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో తన మాటలగారడితో మరోమారు దేశ ప్రజలను మోసం చేశారు. దేశంలో పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలను తగ్గిస్తున్నట్టు విత్తమంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
అంటే, 'పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు 2 రూపాయల బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గిస్తున్నాం. మరో రూ.6 అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని తొలగిస్తున్నాం' అంటూ ప్రకటన చేశారు. దీంతో పెట్రో ధరలు తగ్గుతాయని, కాస్తయినా ఊరట లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఇంతలోనే అసలు లోగుట్టు బయటపడింది. అదేసమయంలో రహదారి సెస్సును కొత్తగా ప్రవేశపెట్టారు. ఫలితంగా లీటరుకు రూ.8 చొప్పున 'రహదారి సెస్సు' విధించింది. అంటే ఆ తగ్గింపులు, ఈ పెంపుతో లెక్క సమానం చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ కరువు... చెన్నైకు ఒకటే ఫోన్లు

దేశంలో పెద్ద నోట్ల సమయంలో కరెన్సీ కష్టాలు చవిచూశాం. కానీ, పెద్ద నోట్లను రద్దు చేసి ఓ ...

news

అరుణ్ జైట్లీ బడ్జెట్ 2018, నమ్మకం పోయిందా? స్టాక్ మార్కెట్ డౌన్...

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2018-19 దెబ్బకు స్టాక్ మార్కెట్ ...

news

బడ్జెట్‌ 2018 తర్వాత ధరలు తగ్గేవి... ధరలు పెరిగేవి ఏమిటి?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ...

news

బడ్జెట్ 2018 : మొబైల్ ఫోన్లు - టీవీ ధరలకు రెక్కలు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుణ్యమాని ...

Widgets Magazine