Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సమాజంలో లింగభేదం ఉండరాదు : మానుషి

బుధవారం, 29 నవంబరు 2017 (18:36 IST)

Widgets Magazine
manushi chhillar

హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)లో పాల్గొనడం ఆనందంగా ఉందని మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ అన్నారు. జీఈఎస్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఉమెన్ ఎట్ వర్క్ అనే అంశంపై మానుషి తన ఆలోచనలను పంచుకున్నారు. మిస్ వరల్డ్ కిరీటం దక్కడం పట్ల దేశం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్త్రీ, పురుషులిద్దరినీ సమానంగా చూడాల్సిన అవసరముందని.. ఈ విషయాన్ని పురుషులు తెలుసుకోవాలని మానుషి సూచించారు. 
 
ఇకపోతే, హెల్త్ కేర్ లోపని చేయడం ఇష్టమని… భవిష్యత్‌లో డాక్టర్‌గా సేవలందించడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, మిస్ యూనివర్స్‌గా తన పేరును ప్రకటించిన తర్వాత కాస్తంత ఉద్విగ్నతకు లోనయ్యాయని, అపుడు అలా ప్రవర్తించకుండా మరింత హుందాతనంగా నడుచుకుని వుండాల్సిందన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ కారణాల వల్లే మా ఆయన రాలేకపోయారు: ఉపాసన

హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మహిళా ...

news

వేరొక యువకుడితో ప్రేయసి షికార్లు.. ప్రశ్నించిన ప్రేమికుడు హతం.. ఎలా?

వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నేరాలు-ఘోరాలు ...

news

ఇవాంకా గ్రీన్ గౌన్ బాగోలేదా..? రాధాకృష్ణుల స్ఫూర్తితో వారణాసి దారాలతో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ బుధవారం గోల్కొండ కోటను ...

news

అత్తకు ఓ ఆడపిల్ల పుట్టిన మాట నిజమే: దీపా జయకుమార్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై మిస్టరీ వీడని నేపథ్యంలో... జయలలితకు ఓ కూతురున్నట్లు ...

Widgets Magazine