పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ దసరాకు లేనట్టే.. దీపావళికి ఖాయం?

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (12:26 IST)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టీజర్ దసరాకు వస్తుందని అభిమానులు వేయి కనులతో ఎదురుచూశారు.  త్రివిక్రమ్-పవన్ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే విదేశాల్లో షూటింగ్ జరుపుకున్నది. అయితే దసరాకు ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ విడుదలవుతుందని భావించిన పవన్ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.
 
తివిక్రమ్ అండ్ టీం ఈ మూవీ టీజర్‌ను దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రూపొందించిన స్పెషల్ టీజర్‌ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పవన్ తాజా చిత్రానికి అజ్ఞాత వాసి అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ పవన్ కల్యాణ్‌కు జంటగా నటిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
#pspk25 Teaser Agnathavasi Trivikram Pawan Kalyan Keerthy Suresh First Look

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంత పెళ్లికి తర్వాత నటించే సినిమా ఏంటి? మిథాలీ రాజ్ బయోపికేనా?

నాగ చైతన్య-సమంత వివాహం అక్టోబర్ 6న జరగబోతోంది. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ ...

news

పవన్ ఆ పని చేశారు.. అందుకే ఆయనంటే ఇష్టం: శివబాలాజీ

ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ ...

news

తమ్ముడు దుమ్ము దులిపావ్.. జూనియర్‌తో కళ్యాణ్ రామ్.. వంద కొట్టావ్!

జై లవకుశ సినిమాతో జూనియర్ ఎన్ టిఆర్ క్రేజ్ పెరగడమే కాదు తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త ...

news

సోషల్‌ మీడియాకు దూరంగా వుండి.. పక్కనున్న వ్యక్తిని ప్రేమించండి.. స్పైడర్ ప్లస్ అండ్ మైనస్

సైన్స్‌ ప్రకారం ప్రతి మనిషిలో వికృత మనస్తత్వం (సైకో) నాలుగు శాతం వుంటుంది. దానివల్లే ...