వీలుంటే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానంటున్న బాలీవుడ్ హీరోయిన్!

శనివారం, 12 ఆగస్టు 2017 (15:04 IST)

bipasa basu

మన దేశ సంప్రదాయం అనుమతిస్తే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానని బాలీవుడ్ నట బిపాసా బసు అంటోంది. ముంబైలో జరిగిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి బిపాసా ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా బిపాసా తన వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను పంచుకుంది. 
 
‘ఎలోన్‌’ చిత్రీకరణ సమయంలో ప‌రిచ‌య‌మైన క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌ను ఆమె 2016లో వివాహం చేసుకుంది. తన భర్తతో తనకున్న అనుబంధం ఎప్పటికీ పదిలంగా ఉండాలని ఆయన‌ను ప్ర‌తి ఏటా వివాహం చేసుకోవాల‌నిపిస్తోంద‌న్నారు. తన పెళ్లి చాలా హడావుడిగా జరిగింద‌ని, వీలైతే ప్ర‌తి ఏటా తన భర్తని పెళ్లి చేసుకోవాలని ఉందని బిపాసా చెప్పుకొచ్చింది.దీనిపై మరింత చదవండి :  
Marriage Bipasha Basu Karan Singh Grover Wedding Book Launch

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్ బాస్ తమిళ్ ఎఫెక్ట్.. తదుపరి ప్రధాన మంత్రి ఓవియా.. మోడీ వెనక్కి?!

తమిళ బిగ్ బాస్ ప్రోగ్రామ్‌కు యమా క్రేజ్ వస్తోంది. ఈ బిగ్ బాస్‌తో పాల్గొన్న ఓవియా గురించే ...

news

రాంగోపాల్ వర్మ ఓ మెంటల్‌గాడు... 'మా' అధ్యక్షుడు శివాజీరాజా

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ...

news

ఎముకలు కొరికే చలిలో వేడిసెగలు పుట్టిస్తున్న బాలయ్య హీరోయిన్ (Video)

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణతో "సింహ" చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన హాట్ ...

news

ఒకే డ్రస్సును మళ్లీ మళ్లీ వేసుకుంటే బాగుంటుందా?: అమలా పాల్

ఒకే డ్రస్సును మళ్ళీ మళ్లీ వేయడం కుదరదు. క్యారెక్టర్‌కు తగినట్లు మార్చుకోవాల్సిందేనని సినీ ...