యాంకర్ అనసూయ భర్త కూడా వస్తానంటున్నాడట...

బుధవారం, 27 డిశెంబరు 2017 (14:32 IST)

యాంకర్ అనసూయ పేరు చెబితే అదో ఆసక్తిగా చూస్తుంటారు యువత. యాంకరింగ్‌లో తనదైన స్టయిల్‌ను క్రియేట్ చేసిన అనసూయ జబర్దస్త్ షోతో ఇంకా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆడియో వేడుకలకు హోస్టుగానూ, వెండితెరపై అడపాదడపా పాత్రల్లో నటిస్తూ క్రేజ్ సంపాదించింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించిన అనసూయ ఇప్పుడు చెర్రీ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇంకా " సచ్చింది గొర్రె'' అనే చిత్రంలోనూ అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తోందట. 
Susank-Anasuya
 
అనసూయకు ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలను అనసూయ భర్త ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ అనసూయ కెరీర్లో మరింత ముందుకు వెళ్లేందుకు సాయపడుతున్నారు. ఐతే అనసూయ యాక్టింగ్ చూశాక ఆమె భర్త సుశాంక్ కూడా యాక్ట్ చేయాలనే కోరిక కలిగిందట. 
 
భర్త తన మనసులోని మాట చెప్పగానే అనసూయ ఇక ఎంతమాత్రం ఆలస్యం చెయ్యకుండా తనకున్న పరిచయాలతో భర్తను నటుడిగా చేయాలని నిశ్చయించుకున్నదట. మరి ఎలాంటి క్యారెక్టర్ చేస్తాడో కానీ త్వరలో అనసూయ భర్త కూడా అంజలా ఝవేరి భర్తలా నటుడి అవతారం ఎత్తుతారన్నమాట.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎవరితోనైనా విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనివుంది : యోగితో హారిక

టాలీవుడ్ లఘు చిత్ర దర్శకుడు యోగికి, సినీ నటి హారికకు మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు ఇపుడు ...

news

''రంగస్థలం''లో యువరాజుగా మగధీర.. రాజమహల్‌లో షూటింగ్

మగధీర రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ...

news

5 నిమిషాలకు 5 కోట్లు.. అది నా కష్టానికి ప్రతిఫలం.. విచారణ సిగ్గుచేటు: ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు జంప్ అయి.. ప్రపంచ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిన భారతీయ నటి ...

news

మిడిల్ క్లాస్ అబ్బాయిలో డిలీట్ చేసిన సీన్లు ఇవే (వీడియో)

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎంసీఏ ...