Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దిల్ రాజు వెంటపడ్డ అనుపమ.. ఎందుకు?

బుధవారం, 27 డిశెంబరు 2017 (19:39 IST)

Widgets Magazine

నిర్మాత దిల్ రాజుకు అదృష్టం బాగా కలిసొచ్చినట్లుంది. ఏ సినిమా చేసినా సూపర్ హిట్టే. తను ఖర్చు పెట్టినదానికన్నా నాలుగింతల డబ్బు వచ్చిపడుతోంది దిల్ రాజుకు. కొత్త హీరోహీరోయిన్లయినా సరే దిల్ రాజుకు కాసుల వర్షం కురుస్తోంది. వరుస సినిమా విజయాలతో దిల్ రాజు టాప్‌టెన్ నిర్మాతల్లో ఒకరైపోయారు. ఇప్పుడు దర్శకుల వెంట కన్నా నిర్మాతల వెంట ఎక్కువగా హీరోయిన్లు పడి అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందులో హీరోయిన పరమేశ్వరన్ ఒకరు. 
Anupama-Parameswaran
 
శతమానంభవతి చిత్రంతో కుటుంబ కథా నేపథ్యంలో నటించిన అనుపమ పరమేశ్వరన్‌కు ఆ సినిమాతో మంచి పేరొచ్చింది. ఆ సినిమాకు దిల్ రాజే నిర్మాత. పచ్చటి పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత ఉన్నది ఒక్కటే జిందగీ..మరికొన్ని సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్‌కు హిట్ మాత్రం లభించలేదు. 
 
కానీ ఆ తరువాత దిల్ రాజు తీస్తున్న సినిమాలు మాత్రం భారీ విజయాలనే సాధించాయి. దీంతో అనుపమ దిల్ రాజు వెనుక పడిందని తెలుగు సినీవర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమా అయినా ఫర్వాలేదు. నాకు మీ సినిమాలో అవకాశం కావాలంటూ దిల్ రాజును పీడిస్తోంది అనుపమ. అయితే అనుపమతో మంచి స్నేహితురాలిగా భావించే దిల్ రాజు కథను బట్టి హీరోయిన్‌ను సెలక్ట్ చేస్తారు దర్శకులు. ఒకవేళ నీకు సూటయ్యే కథ వస్తే మాత్రం నువ్వే అందులో హీరోయిన్ అంటూ హామీ ఇచ్చి పంపేశాడట దిల్ రాజు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అజ్ఞాతవాసి: కొడకా కోటేశ్వర్ రావు పాట టీజర్ (వీడియో)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ పాట పాడారు. ...

news

కోలీవుడ్‌లో ఆఫర్లతో దూసుకెళ్తున్న అర్జున్ రెడ్డి లిప్ లాక్ లవర్స్

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ కొట్టేసిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం యంగ్ ...

news

పారిపోయాననుకున్నారు... వాటికోసమే వెళ్లా... నటుడు విజయ్ భార్య వనిత

హాస్య నటుడు విజయ్ సాయి మరణం వెనుక ఆయన భార్య వనితా రెడ్డి వున్నారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి ...

news

ఎట్టలకేలకు పోలీసులకు లొంగిపోయిన వనితా రెడ్డి

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని భార్య వనితా ...

Widgets Magazine