Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి' తండ్రి ఐమాక్స్ ప్రసాద్‌కు అందుకే ఛాన్సులొస్తున్నాయట

శుక్రవారం, 10 నవంబరు 2017 (17:21 IST)

Widgets Magazine
prasad

బాహుబలి చిత్రంలో చిన్ని పాత్ర వేసినవారిని కూడా జనం మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సినిమా అలాంటిదిమరి. బాహుబలి చిత్రంలో మహేంద్ర బాహుబలి... శివుడు పాత్రకు తండ్రిగా నటించిన ఐమాక్స్ ప్రసాద్ మామూలోడు కాదట. ఆయనకు పలుకుబడి చాలా ఎక్కువట. కాగా ఓ మహిళను మోసం చేసిన కేసులో ఆయన ఇరుక్కున్నాడు. 
 
ఐతే ప్రసాద్ తన పరిచయాలతో ఆ కేసు నుంచి త్వరగానే బయటకు వచ్చేస్తాడని ఫిలిమ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఐమాక్స్ థియేటర్స్ మేనేజర్ కావడంతో చాలామంది సినీ పెద్దలతో ఆయన టచ్‌లో వుంటుంటారట. సినీ పెద్దలు కూడా ఆయనంటే ఓ సాఫ్ట్ కార్నర్ వున్నదట. ఎందుకంటే... తమ సినిమాలు విడుదలయిప్పుడు వారివారి చిత్రాలు మరిన్ని రోజులు ప్రదర్శించేందుకు ఈయన సాయపడుతుంటాడని సమాచారం. ఈ కారణంగానే ఆయనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని కూడా చెప్పుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రేణు దేశాయ్ కోసం మంచి అబ్బాయిని వెతుకుదాం.. ఉదయభాను (వీడియో)

నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంప్రదాయ ...

news

టెంట్ కాదు.. రాజభోగాలున్న రాజప్రసాదం : విద్యాబాలన్

బాలీవుడ్ సుందరాంగుల్లో విద్యాబాలన్ ఒకరు. ప్రస్తుతం ఈమె 'తుమార్హీ సులు' సినిమాలో ...

news

అర్జున్ రెడ్డి దర్శకుడిని చంపేయాలని ఉంది.. వర్మ.. ఎందుకు?

తెలుగు సినీపరిశ్రమలో అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. విజయ్ ...

news

2018లో ప్రభాస్-అనుష్క వివాహం.. గిఫ్ట్‌గా బీఎండబ్ల్యూ కారు

బాహుబలి హీరో ప్రభాస్, ఆ సినిమా హీరోయిన్ అనుష్కల మధ్య ప్రేమాయణం జరుగుతుందని జోరుగా ప్రచారం ...

Widgets Magazine