క్రికెటర్ ద్రావిడ్‌ను ప్రేమించానంటున్నట్టు దేవసేన

గురువారం, 9 నవంబరు 2017 (16:18 IST)

anushka

భారత క్రికెట్ జట్టులో 'ది వాల్‌'గా పేరుగాంచిన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ను అమితంగా ప్రేమించి, ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టు టాలీవుడ్ దేవసేన అనుష్క వెల్లడించింది. 
 
నిజానికి 'బాహుబలి' చిత్రంలో ఈ చిత్ర హీరో ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. అలాగే, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, అనుష్క క్రికెటర్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిందట. 
 
ఆయన మరెవరో కాదు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్. తాను ద్రావిడ్‌కు వీరాభిమానినని, ఆయనంటే తనకు చిన్నప్పటి నుంచి పిచ్చి అని, ఒకానొక సమయంలో అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయినట్టు తాజాగా వెల్లడించింది. దీనిపై మరింత చదవండి :  
Love Prabhas Rahul Dravid Baahubali Actress Anushka Shetty

Loading comments ...

తెలుగు సినిమా

news

వరుణ్ ధావన్‌కు చుక్కలు చూపించిన యువతి

బాలీవుడ్ యంగ్ నటుడు వరుణ్ ధావన్‌కు ఓ యువతి చుక్కలు చూపించింది. ప్రతిరోజూ ఆమెకు మెసేజ్‌లు ...

news

అనుస్మృతి సర్కార్ ఫోటో గ్యాలెరీ

తెలుగులో 'వంకాయ్ ఫ్రై' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ అనుస్మృతి సర్కారు. ...

news

లైంగిక వేధింపులు సినీ రంగానికే పరిమితం కాదు.. అన్నీ చోట్లా వున్నాయి

మహిళలపై లైంగిక వేధింపులు, నేరాలు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలపై ...

news

బాహుబలి పెంపుడు తండ్రి ఇంత పనిచేశాడా? ప్రేమ పేరుతో లోబరుచుకుని..?

బాహుబలిలో ప్రభాస్‌కు పెంపుడు తండ్రిగా, గరుడవేగలో సీఎం పీఏ నటించిన ఐమ్యాక్స్ థియేటర్ ...