సప్తగిరి అబ్బా అనిపించాడంటున్న హెబ్బా...

గురువారం, 30 నవంబరు 2017 (20:15 IST)

తన అందాలతో యువప్రేక్షకులను మైమరపించే హీరోయిన్ హెబ్బా పటేల్ ఇప్పుడు కమెడియన్ సప్తగిరిని పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇది నిజమే. వీరిద్దరు కలిసి నటించిన ఏంజిల్ సినిమాలో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందట. ఈ సినిమాలో నాగ్ అవినాష్‌ హీరోగా నటించారు. సినిమా మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. 
heabha patel
 
అయితే ఈ సినిమా షూటింగ్ లోనే హెబ్బా పటేల్‌ ఏకంగా సప్తగిరి నటనను మెచ్చుకున్నదట. సప్తగిరిని ఈవిధంగా మెచ్చుకుంటుందంటే, అది ఎక్కడికి దారితీస్తుందోనని కొందరు అనుకుంటున్నారు. సప్తగిరి కమెడియన్‌గా తెలుగు చిత్రపరిశ్రమలో అందరికీ సుపరిచితమే.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మెగా ఫ్యామిలీ సభ్యుడిని అలా వాడతానంటున్న ప్రముఖ దర్శకుడు..?

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వెరైటీ కథలతో, కొత్త నటీనటులతో సినిమాలు చేస్తుంటారు. ఆయన చేసిన ...

news

'కింగ్' సరసన కొత్త పిల్ల : ఫోటోలతో ట్వీట్ చేసిన వర్మ

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున సరసన కొత్త అమ్మాయి నటించనుంది. ఆ అమ్మాయి వయసు 25 ...

news

ఆ వేషం వేయనంటూ మొండికేసిన హైపర్ ఆది... వేయకపోతే ఏం చేస్తామో చూడు...

బుల్లితెర నటుల్లో జబర్దస్త్ హైపర్ ఆదికి చాలా క్రేజ్ ఉంది. జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ...

news

ఆన్‌లైన్ వ్యభిచారం.. తెలుగు బుల్లితెర నటి అరెస్టు

వ్యభిచారం కేసులో తెలుగు బుల్లితెర నటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో విటులను బుక్ ...