Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హోటల్ గదిలో అనుష్కతో ప్రభాస్... నిజమా?

ఆదివారం, 1 అక్టోబరు 2017 (13:44 IST)

Widgets Magazine

హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలది సూపర్ హిట్ జోడి. వీరిద్దరూ ఇప్పటివరకు మూడు సినిమాల్లో జోడీ కట్టారు. బిల్లా, మిర్చి, బాహుబలి. ఈ మూడు కూడా సూపర్ హిట్టయ్యింది. బిల్లా, మిర్చి పక్కనబెడితే బాహుబలి సినిమా వీరిద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్‌లో కూడా వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ ఉందని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఈ మధ్య అది మరీ ఎక్కువైంది.
prabhas-anushka
 
బాహుబలి-2 భారీ విజయం తర్వాత అనుష్క, ప్రభాస్ ఇద్దరూ కలిసి మూడురోజుల పాటు దుబాయ్‌కి వెళ్ళారట. అక్కడ ఒక గదిని తీసుకున్న ఇద్దరూ కలిసే ఉన్నారట. బయటకు వెళితే తామెవ్వరమేది తెలిసిపోతుందని గుర్తు పట్టని విధంగా డ్రస్సులు ధరించి తిరిగినట్లు సమాచారం. 
 
గత 15 రోజుల ముందే వీరిద్దరూ కలిసినట్లు ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమ కోడై కూస్తోంది. అయితే వీరికి పెళ్ళి చేసుకునే ఆలోచన మాత్రం లేదని తెలుస్తోంది. మొదట్లో వీరిద్దరు పెళ్ళి చేసుకుంటారని ప్రచారం జరిగినా అది నిజం కాదని అనుష్క, ప్రభాస్ ఇద్దరూ చెప్పేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'జై లవ కుశ' కంటే 'స్పైడర్'కే భారీ కలెక్షన్లు...

గత నెలలో దసరా పండుగ సందర్భంగా కేవలం వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రాలు ...

news

అవును! నేను నటిని కాకముందే చాలామందితో డేటింగ్ చేశా: భూమి

బాలీవుడ్‌కు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో భూమి ఫడ్నేకర్ ఒకరు. ఈమె బాలీవుడ్‌లో చేసింది ...

news

సింగిల్ ఉమెన్‌గా జీవించడం కష్టం.. రేణూ దేశాయ్

జీవిత భాగస్వామి లేకుండా అంటే ఒంటరిగా జీవించడం చాలా కష్టమని, అయినప్పటికీ.. ముందుకు ...

news

బాబోయ్... పవన్ కళ్యాణ్‌‌తో ఆ క్యారెక్టర్ చేయనంటే చేయను

పవన్ కళ్యాణ్‌‌తో నటించనని తెగేసి చెబుతోంది నివేదా థామస్. జెంటిల్ మేన్ సినిమాలో నానికి ...

Widgets Magazine