రాజమౌళి సినిమాలో చెర్రీ హీరో... ఎన్టీఆర్ విలన్..?

మంగళవారం, 5 డిశెంబరు 2017 (17:20 IST)

బాహుబలి మేకర్ జక్కన్న రాజమౌళి తాజాగా టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సినిమా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా బాక్సర్ అనే టైటిల్ ‌పెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదో బిగ్ మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతోంది.
 
ఈ సినిమాలో చెర్రీ హీరోగానూ, జూనియర్ ఎన్టీఆర్ విలన్‌గా అంటే నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఇద్దరినీ ఏమాత్రం ఎక్కువ, తక్కుల చేయకుండా రాజమౌళి వారి పాత్రలను చెక్కుతున్నారని సమాచారం. జై లవ కుశలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ పండించడంతోనే రాజమౌళి ఈ చిత్రంలో ఆయనను విలన్ రోల్ ప్లే చేసేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. 
 
ఇక ఈ చిత్రంలో ఇద్దరు బాక్సర్లుగా నటిస్తున్నారని తెలిసిందే. తన తాజా చిత్రం 'జై లవకుశ'లో ఎన్టీఆర్ ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా పోషించి రక్తి కట్టించిన సంగతి తెలిసిందే. తన సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్లను కూడా హీరోలకు ధీటుగా తీర్చిదిద్దే రాజమౌళి.. ఎన్టీఆర్ పాత్రను ఏ మేరకు చూపిస్తారో వేచి చూడాల్సిందే.దీనిపై మరింత చదవండి :  
Hero Ntr Villain Rajamouli Film Ram Charan

Loading comments ...

తెలుగు సినిమా

news

వెంకీ సినిమాలో మోగనున్న బాహుబలి సైరన్?

సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి తాజాగా తేజతో చేతులు కలిపాడు. నయనతారతో బాబు బంగారంతో హిట్ ...

news

ఇండీవుడ్ ఐటీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం

ఐటీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వివిధ టెక్ కంపెనీలకు ప్రతిష్టాత్మకంగా భావించే ...

news

విశిష్ట సేవా జర్నలిస్టులకు ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డులు

మీడియా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకుగాను ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డు 2017 ...

news

జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య రహస్యం తెలిస్తే షాకే...

టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్‌టిఆర్ ఒకరు. జూనియర్ ఎన్‌టిఆర్ డ్యాన్స్ వేసినా, ఫైట్ ...