Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు... తమన్నా ఏ క్యాటగిరీకి చెందుతుంది?

శుక్రవారం, 3 నవంబరు 2017 (12:07 IST)

Widgets Magazine

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు సర్వసాధారణం అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెప్పారు. కొందరైతే దర్శకులు, నిర్మాతల పేర్లు చెపుతూ వాళ్లు తమను రాత్రిపూట తమ గదులకు రమ్మన్నారని డైరెక్టుగా చెప్పేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా రనౌత్ అయితే తనను లైంగికంగా వేధించినవారి లిస్టును బహిర్గతం చేసి షాకిచ్చింది. ఇటీవలే తెలుగు హీరోయిన్లలో కొందరు నటీమణులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 
Tamanna
 
హాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ప్రముఖ నిర్మాత ఎంతోమంది నటీమణులను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరికి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌కు కూడా వేధింపులు తప్పలేదని తెలియవచ్చింది. ఇక ఇప్పుడు లైంగిక వేధింపులపైన మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది. తను సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన దగ్గర్నుంచి తను ఎలాంటి లైంగిక వేధింపులకు గురి కాలేదని తేల్చి చెప్పింది. 
 
ఐతే కొందరు నటీమణులు కొంతమంది దర్శకులు, నిర్మాతలు వెకిలి వేషాలు వేసినా లైట్ తీసుకుంటారు. ఎందుకులే గొడవ అన్నట్లు వదిలేస్తుంటారు. మరికొందరు డైరెక్టుగా వున్నది వున్నట్లు చెప్పేస్తారు. మరి తమన్నా రెండో క్యాటగిరీకి చెందినదని అనుకోవచ్చు కదా.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అలాంటి పాడు పనులు చేయను... లగ్జరీ కారువివాదంపై నటి అమలాపాల్‌

పన్నులు ఎగ్గొట్టేటువంటి పాడుపనులు తాను చేయబోనని సినీ నటి అమలా పాల్ స్పష్టం చేశారు. ...

news

ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే సూసైడ్ చేసుకుంటా : కేఆర్కే

ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రముఖ సినీ విశ్లేషకుడు కమాల్ ...

news

''టబు''ను తీసుకుందామన్న త్రివిక్రమ్.. వద్దన్న ఎన్టీఆర్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా.. ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా ప్రారంభమైన సంగతి ...

news

అర్జున్ రెడ్డి వెంటపడిన మణిరత్నం... ఎందుకంటే...

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోనే కాదు అటు తమిళం ఇటు హిందీ బాషల్లోను హీరో ...

Widgets Magazine