రాజశేఖర్ గరుడ వేగ వచ్చేస్తోంది.. సన్నీలియోన్ పాటే హైలైట్..

ఆదివారం, 8 అక్టోబరు 2017 (13:18 IST)

గరుడ వేగ సినిమా వచ్చేనెల మూడో తేదీన రిలీజ్ కానుంది. రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూ.25కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటివరకు చేయని వైవిధ్యమైన రోల్‌లో రాజశేఖర్ కనిపించనున్నాడు. 
 
ఇందులో పూజా కుమార్ కథానాయికగా నటించింది. శ్రద్ధా దాస్ కీలకమైన పాత్రను పోషించింది. ఇక పోర్న్ స్టార్ కమ్ సినీ స్టార్ సన్నీలియోన్ చేసిన ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సినీ పండితులు అంటున్నారు. రాజశేఖర్ చాలా గ్యాప్ తరువాత వస్తుండటంతో ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కల్కి కోయెచిన్‌తో ప్రేమలో పడ్డాను.. ఆ కండిషన్‌ను బ్రేక్ చేశాను: అనురాగ్ కశ్యప్

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన సినిమా షూటింగ్‌లో నటించే హీరోహీరోయిన్లకు చాలా ...

news

పవన్ కొత్త చిత్రం పేరు 'అజ్ఞాతవాసి' .. జనవరి 10న రిలీజ్

పవన్ కల్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ కొత్త ...

news

అసలు పేరు స్వీటీ.. అనుష్క అనే పేరు ఎలా పెట్టుకున్నానంటే?: దేవసేన

అందాల నటి అనుష్క అసలు పేరు స్వీటీ. స్వీటీ అనే పేరును పిన్నమ్మ పెట్టిందని.. తల్లిదండ్రులు ...

news

రింగులు మార్చుకున్న సమంత, చైతూ.. గోవాలో వివాహం (వీడియో)

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం నాడు ...