Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సాక్ష్యాలను తారుమారు చేస్తున్న దిలీప్.. పాస్ పోర్ట్ ఇచ్చేయాలట..

బుధవారం, 22 నవంబరు 2017 (15:42 IST)

Widgets Magazine
dileep

ప్రముఖ సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా 85 రోజుల పాటు జైలులో వున్న నిందితుడు, సినీ నటుడు దిలీప్.. అక్టోబర్ 3న కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే దిలీప్ సాక్షులను ప్రభావితం చేసి.. సాక్ష్యాధారాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ.. సిట్ అంగమావి కోర్టుకు వెల్లడించింది. అంతేగాకుండా తన భార్య కావ్య మాధవన్ మాల్ ''లక్ష్య''లోని ఉద్యోగులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. 
 
ఇలా దిలీప్ సాక్ష్యాలను ప్రభావితం చేయడంతోనే ఇటీవల సాక్షి మాటమార్చాడని సిట్ అధికారులు అంగమాలి కోర్టుకు తెలిపారు. ఇంకా బెయిల్ నిబంధనల్లో భాగంగా కోర్టుకు సరెండర్ చేసిన పాస్ పోర్టును కూడా ఇవ్వాలని.. దుబాయ్‌లో తన వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు వెళ్లాలని కోరుతూ కోర్టులో దిలీప్ పిటిషన్ దాఖలు చేశారు. సాక్షి మాట మార్చడంతో కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని దిలీప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవి రెండూ దిలీప్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమేనని సిట్ అధికారులు కోర్టుకు వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విజయ్ దేవరకొండతో "అర్జున్ రెడ్డి" హీరోయిన్‌లా చేస్తా : మెహ్రీన్

టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్లలో జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతున్న భామ మెహ్రీన్. ...

news

కోలీవుడ్‌లో చెడు సంస్కృతి పెరుగుతోంది : విశాల్ ఆందోళన

తమిళనాడు చిత్రపరిశ్రమలో చెడు సంస్కృతి పెరిగిపోతోందని హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ...

news

ఆర్థిక కష్టాలు.. తమిళ దర్శక నిర్మాత సూసైడ్

ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ఓ తమిళ దర్శక నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక చెన్నై ...

news

స్వాతి.. నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను: అందుకో నా ప్రేమలేఖ మహేష్ కత్తి

బిగ్ బాస్ షోతో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శల ద్వారా పాపులర్ అయిన సినీ ...

Widgets Magazine