Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విజయ్ దేవరకొండతో "అర్జున్ రెడ్డి" హీరోయిన్‌లా చేస్తా : మెహ్రీన్

బుధవారం, 22 నవంబరు 2017 (14:57 IST)

Widgets Magazine
mehreen

టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్లలో జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతున్న భామ మెహ్రీన్. కుర్రకారుకలల రాణిగా చెరగని ముద్రవేసుకుంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్', 'కేరాఫ్ సూర్య' సినిమాలలో అలరించిన మెహ్రీన్, వచ్చేనెల 1వ తేదీన 'జవాన్'తో ప్రేక్షకులను పలకరించనుంది. 
 
ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మెహ్రీన్ స్పందిస్తూ, అర్జున్ రెడ్డిలో హీరో విజయ్ దేవరకొండ నటన సూబర్బ్‌గా ఉందన్నారు. ఈ చిత్రంలో యూత్‌కు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఉన్నాయన్నారు. అందుకే ఈ చిత్రం తనకు బాగా నచ్చిందన్నారు. 
 
ముఖ్యంగా, యువతకి బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే విజయ్ దేవరకొండతో చేయాలనుంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఆ చిత్రంలో హీరోయిన్ తరహాలో నటించేందుకు సిద్ధం" అని చెప్పుకొచ్చింది.
 
కాగా, ఇటీవలి కాలంలో మెహ్రీన్ నటించిన చిత్రాలన్నీ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ కారణంగా మెహ్రీన్‌ వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ యమబిజీగా గడుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కోలీవుడ్‌లో చెడు సంస్కృతి పెరుగుతోంది : విశాల్ ఆందోళన

తమిళనాడు చిత్రపరిశ్రమలో చెడు సంస్కృతి పెరిగిపోతోందని హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ...

news

ఆర్థిక కష్టాలు.. తమిళ దర్శక నిర్మాత సూసైడ్

ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ఓ తమిళ దర్శక నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక చెన్నై ...

news

స్వాతి.. నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను: అందుకో నా ప్రేమలేఖ మహేష్ కత్తి

బిగ్ బాస్ షోతో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శల ద్వారా పాపులర్ అయిన సినీ ...

news

బాలకృష్ణుడు కోసం సమంత రూ.3కోట్లు ఇచ్చిందట

ఏ మాయా చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసి.. టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత.. తన ...

Widgets Magazine