Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా నోటి వెంట బూతు డైలాగులా? నో... నెవర్ అంటున్న జేజమ్మ

మంగళవారం, 13 మార్చి 2018 (14:45 IST)

Widgets Magazine
anushka

అలనాటి సినీ నటి, తమిళ హీరో భార్య రీఎంట్రీ ఇస్తూ నటించిన తాజా చిత్రం "నాచ్చియార్". ఈ తమిళ చిత్రం విడుదల కాకముందే వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా, ఈ చిత్రంలోని డైలాగులు పెను వివాదాన్నే సృష్టించాయి. అయినప్పటికీ.. చిత్ర యూనిట్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 
 
ఈనేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. తమిళంలో జ్యోతి పోషించిన టైటిల్‌ రోల్‌ను తెలుగులో చేస్తే బాగుంటుందని భావించి, ఆమెను సంప్రదించారట. అయితే 'నాచ్చియార్'’గా నటించేందుకు అనుష్క విముఖత చూపినట్టు తెలుస్తోంది. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జ్యోతిక పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి పాత్రలో నటించింది. ఒక సన్నివేశంలో ఆమె పోలీసు డ్రెస్‌లోనే బూతు డైలాగు చెప్పి.. పెను వివాదంలో చిక్కుకుంది. 
 
ఈ కారణంగానే 'నాచ్చియార్'లో నటించడానికి అనుష్క వెనకడుగు వేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. నిజానికి గత కొన్నేళ్లుగా అనుష్క హీరోయిన్‌ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతోంది. ఇటీవల 'భాగమతి'గా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై, ఇరు రాష్ట్రాల ప్రేక్షకులను ఆశ్చర్యకితుల్ని చేసింది. అందుకే 'నాచ్చియార్' తెలుగు వెర్షన్‌‌లో అనుష్కతో నటించింపజేయాలని భావించారు. కానీ, జేజమ్మ నో చెప్పడంతో వారు నిరాశ చెందారట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిప్ప త‌ప్ప ఏమీ మిగ‌ల్లేదు.. కేంద్రాన్ని న‌మ్మ‌ుకుంటే సంకనాకి పోతాం : మంచు మనోజ్

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామని నమ్మించి.. వంచించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ...

news

అవును.. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను: గాయని చిన్మయి

గాయని చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ...

news

బాలీవుడ్‌లో అలాంటి వారా? ముందు పడకగదికి.. ఆపై ఆర్థిక ఇబ్బందులు.. కంగనా ఎంట్రీ?

హేట్ స్టోరీ ఫేమ్, దర్శకనిర్మాత వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌లో ...

news

'రంగ‌స్థ‌లం' గురించి క్లారిటీ ఇచ్చేసిన సుక్కు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ...

Widgets Magazine