Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకూ ప్రభాస్‌కు మధ్య ఏమీ లేదు... ఎన్నిసార్లు చెప్పాలి... ఆ... అనుష్క ఆగ్రహం

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (21:38 IST)

Widgets Magazine

తాజాగా భాగమతిగా కనిపించిన అనుష్క శెట్టికి ఓ ఇంటర్వ్యూలో ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. అది అందరికీ తెలిసిన ప్రశ్నే. అదేమిటంటే.. బాహుబలి హీరో ప్రభాస్- అనుష్కకు మధ్య ప్రేమ గురించి. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారనీ, త్వరలో పెళ్లి చేసుకుంటారని పెద్ద చర్చ జరుగింది. దీనిపై అటు ప్రభాస్ - ఇటు అనుష్క ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని చెప్పారు. 
Anushka-prabhas
 
ఐనా కొందరు మాత్రం అదేపనిగా వారి గురించి అలాంటి ప్రచారమే సాగిస్తూ వున్నారు. తాజాగా అనుష్క ఓ ఇంటర్య్వూ ఇస్తుండగా ఆమెకు అదే ప్రశ్న ఎదురైంది. ప్రభాస్‌కు మీకు మధ్య.. అనగానే అనుష్కకు ఆగ్రహం వచ్చేసింది. ప్రభాస్‌తో పెళ్లి అనగానే సహనాన్ని కోల్పోయిన అనుష్క, తామిద్దరం మంచి స్నేహితలమని ఎన్నోసార్లు చెప్పానని అసహనంగా చెప్పింది. 
 
తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదనీ, అదంతా గాలి కబుర్లని మండిపడింది. దీని గురించి ఇప్పటికే తామిద్దరం చెప్పామనీ, అయినా మళ్లీమళ్లీ ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారూ అంటూ ఒకింత కోపాన్ని ప్రదర్శించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Angry Marriage Prabhas Anushka Shetty

Loading comments ...

తెలుగు సినిమా

news

'షటప్ యువర్ మౌత్' అని శ్రీదేవి తన కుమార్తె జాన్విని కసిరిందా? ఎందుకు?

లాక్మే ఫ్యాషన్ వీక్ 2018లో సీనియర్ నటి శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వి కపూర్ అలా ...

news

బూమ్రా అంటే పడిచస్తోన్న రాశిఖన్నా.. ప్రేమలో పడిందా?

దక్షిణాది ముద్దుగుమ్మ, హీరోయిన్ రాశిఖన్నా.. భారత బౌలర్ బూమ్రా అంటే చాలా ఇష్టమంటోంది. భారత ...

news

'జీఎస్టీ'లో కాదుకానీ.. 'జీటీ-2'లో నటిస్తానంటున్న యాంకర్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన వెబ్ సిరీస్ మూవీ "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్" ...

news

ప్రభాస్ సరసన పూజా హెగ్డే.. ''రంగస్థలం'' కోసం అంత తీసుకుందా?

డీజే (దువ్వాడ జగన్నాథమ్) తర్వాత పూజా హెగ్డేకి అవకాశాలు అంతంతమాత్రంగానే వున్నాయి. రంగస్థలం ...

Widgets Magazine