Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అర్జున్ రెడ్డి క్రేజ్ అదుర్స్: ఆ సీన్స్ కట్ చేసినా టీఆర్పీ రేటింగ్ అప్

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (12:51 IST)

Widgets Magazine
Arjun Reddy

అర్జున్ రెడ్డి సినిమా హవా ఇంకా కొనసాగుతూనే వుంది. హీరో ఈ సినిమా ద్వారా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తద్వారా పలు ఆఫర్లు కూడా కైవసం చేసుకున్నాడు. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా వున్నాడు. అదే విధంగా ఈ సినిమా హీరోయిన్ షాలిని పాండే కూడా తమిళ, తెలుగు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. 
 
తాజాగా అర్జున్ రెడ్డి సినిమా టీవీల్లో ప్రసారం అయ్యింది. భారీ అంచనాల మధ్య ప్రసారమైన ఈ సినిమా అదే స్థాయిలో జనాలను టీవీలకు కట్టిపడేసింది. గతవారం ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమైన ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. 
 
మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిన ఈ సినిమాకు 13.6 టీఆర్పీ రేటింగ్ లభించింది. బాహుబలి తర్వాత అత్యధిక రేటింగ్ సాధించిన సినిమాగా అర్జున్ రెడ్డి రికార్డ్ సృష్టించింది. థియేటర్లో ప్రసారమైన సన్నివేశాలను టీవీల్లో కట్ చేశారు. సెన్సార్ సీన్లు కట్ చేసినా టాప్ రేటింగ్‌ను అర్జున్ రెడ్డి సంపాదించుకున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
విజయ్ దేవరకొండ షాలినీ పాండే అర్జున్ రెడ్డి టీఆర్పీ రేటింగ్ Vijaydeverakonda Arjun Reddy Television Rating

Loading comments ...

తెలుగు సినిమా

news

''రంగస్థలం'' కోసం వేచి వుండలేకపోతున్నా: సమంత అక్కినేని

సుకుమార్‌ తాజాగా రూపొందించిన చిత్రం ''రంగస్థలం'' ఈ సినిమా షూటింగ్ ముగిసిందని హీరోయిన్ ...

news

కమల్ హాసన్‌తో నయనతార.. ''భారతీయుడు'' సీక్వెల్‌లో?

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 1996లో విడుదలైన భార‌తీయుడు సినిమా సీక్వెల్‌ రాబోతోంది. లోకనాయకుడు ...

news

బాల‌క్రిష్ణ‌కి శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం...

ప్ర‌ముఖ సినీన‌టుడు బాల‌క్రిష్ణ కుడిభుజానికి శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిటల్‌లో ...

news

ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు మేజర్ సర్జరీ

హిందూపురం శాసనసభ్యులు, హీరో నందమూరి బాలకృష్ణకు శనివారం ఓ మేజర్ సర్జరీ జరిగింది. ...

Widgets Magazine