Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'లెజెండ్' మామూలు చిత్రం కాదు.. అందుకే నందుల పంట : బాలకృష్ణ

ఆదివారం, 19 నవంబరు 2017 (10:09 IST)

Widgets Magazine
legend movie

"లెజెండ్" ఓ అద్భుతమైన చిత్రమని, అందుకే ఆ చిత్రానికి నంది అవార్డుల పంట పడిందని ఆ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. పైగా, ఈ ఆవార్డులన్నీ తన ఒక్కడి వల్ల రాలేదనీ, చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి సమిష్టికృషితోనే వచ్చాయన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ప్రకటించిన నంది అవార్డులపై వస్తున్న విమర్శలపైనా సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. 'లెజెండ్‌' అనేది మామూలు టైటిల్‌ కాదని.. ఈ టైటిల్‌ పెట్టినప్పుడే వివాదాలు వచ్చాయన్నారు. తమ సినిమా మాటలతో కాదు… చేతలతో నిరూపించిందన్నారు.
 
'లెజెండ్‌' సినిమాకు తొమ్మిది అవార్డులు వచ్చాయన్న బాలయ్య… ఇది సమిష్టికృషితోనే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా నంది అవార్డుల కమిటీ జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. నంది అవార్డులు గెలుచుకున్న ఇతర సినిమాల నటీనటులకు, సినీ యూనిట్‌లకు ఆయన అభినందనలు తెలిపారు.
 
సీఎం చంద్రబాబు బావమరిది అయిన బాలకృష్ణకు, టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి నంది అవార్డులు ప్రకటించారంటూ సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. వీటిపై ఆయన నోరు విప్పలేదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సారీ అమ్మా, చేసింది తప్పే ఫిదా భామ ఏంచేసింది? 'కణం' ట్రైలర్

యంగ్ హీరో నాగ శౌర్య సరసన ఓ ద్విభాషా మూవీలో సాయి పల్లవి నటిస్తోంది. "కణం" పేరిట ...

news

నయనను బంగారం.. అని పిలిచిన విఘ్నేష్.. ఇక పెళ్లే తరువాయి..

గోపి నయినార్ దర్శకత్వంలో అగ్ర హీరోయిన్ నయనతార నటించిన అరమ్ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ...

news

త్రిషను తిట్టిపోసిన స్టార్ ప్రొడ్యూసర్.. ఎందుకంటే?

త్రిష సీనియర్ నటిగా మారిపోయింది. అయినా ఛాన్సులు అమ్మడుకు వెతుక్కుంటూనే వస్తున్నాయి. ...

news

ఆ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రేణూ దేశాయ్ ఫీలైపోతోందట...

ఇంటర్వ్యూలివ్వడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికప్పుడు తెలివిగా సమాధానాలు చెప్పాలి. ...

Widgets Magazine