Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''భరత్ అనే నేను'' ప్రీ రిలీజ్ కలెక్షన్స్ అదిరిపోతాయట.. బాహుబలి-2కి?

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (17:53 IST)

Widgets Magazine

దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా రూపుదిద్దుకున్న చిత్రం ''భరత్ అనే నేను''. ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఒక్క ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్లు కలెక్షన్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల20వ తేదీన విడుదల కానుంది. 
bharat ane nenu
 
ఈ సినిమాపై ఇప్ప‌టికే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దానికి తోడు ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000 ప్రీమియర్ షోలను ప్రదర్శించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. 
 
అమెరికాలో మాత్రం వెయ్యి థియేటర్లతో ప్రీమియర్ షోలతో పాటుగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి టికెట్ల అమ్మకం కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఒక్క ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్లు కలెక్షన్ వచ్చే అవకాశముందని సినీ పండితులు చెప్తున్నారు. 
 
''బాహుబలి-2''కు సమానంగా ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుదల కానున్న ''భరత్ అనే నేను''కి హిట్ టాక్ వ‌స్తే మాత్రం.. ఫస్ట్ వీకెండ్‌లోనే 3 మిలియన్ డాలర్ల వరకు కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీరెడ్డికి మద్దతు.. ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అన్న అపూర్వ.. వర్మ ఏమన్నారంటే?

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ...

news

నాకూ అలాంటి పరిస్థితి ఎదురైంది.. ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే?: పూనమ్ కౌర్

టాలీవుడ్‌లో కొత్త అమ్మాయిలపై జరుగుతోన్న వేధింపులపై సినీ పెద్దలను ప్రశ్నిస్తూ సంచలనంగా ...

news

కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పుడెందుకు లెండి.. మళ్లీ మాట్లాడుతా: కొరటాల శివ

టాలీవుడ్‌ని క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాస్టింగ్ కౌచ్ ...

news

సినీయర్ నటుడు రాఘవయ్య కన్నుమూత... భరత్ అనే నేనులో?

కథానాయకుడు, యమగోల, వీరాంజనేయ వంటి సినిమాల్లో నటించిన టాలీవుడ్ సీనియర్ నటుడు రాఘవయ్య (86) ...

Widgets Magazine