Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భావన పెళ్లి వీడియోను ఓ లుక్కేయండి..

బుధవారం, 24 జనవరి 2018 (11:45 IST)

Widgets Magazine

హీరోయిన్ భావన కన్నడ సినీ దర్శకుడిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల నడుమ స్నేహితుడినే పెళ్లాడిన భావన వివాహం కన్నుల పండుగగా జరిగింది. వీరి వివాహానికి మలయాళ సిని పరిశ్రమ మొత్తం తరలివచ్చింది. 
 
మలయాళ స్టార్స్ మమ్ముటి, టోవినో థామస్, మంజు వారియర్, పృథ్విరాజ్ తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను నాలుగున్నర నిమిషాల వీడియోగా రూపొందించి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ చూడండి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సీనియర్ నటి టి.కృష్ణకుమారి కన్నుమూత

అలనాటి సీనియర్ నటి, హీరోయిన్ కృష్ణకుమారి బుధవారం కన్నుమూశారు. ఆమె వయసు 83 యేళ్లు. ...

news

భాగమతి ప్రమోషనల్ సాంగ్ (వీడియో)

అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ''భాగమతి'' సినిమా థీమ్ సాంగ్ ...

news

'పద్మావత్' ప్రివ్యూ రిపోర్ట్ : ఓ అద్భుతమంటూ ప్రశంసలు

బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'పద్మావత్'. ఈ చిత్రం ...

news

కెమెరామెన్‌ను కత్తితో పొడిచిన కో-డైరెక్టర్.. ఎక్కడ?

హైదరబాద్‌లోని ఇందిరా నగర్‌లో ఓ ఘటన జరిగింది. కెమెరామెన్‌ను కో-డైరెక్టర్ కత్తితో పొడిచాడు. ...

Widgets Magazine