Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సింధుమీనన్‌తో పాటు సోదరుడిపై కేసు.. రుణం తీసుకుని చెల్లించకపోవడంతో?

బుధవారం, 14 మార్చి 2018 (10:53 IST)

Widgets Magazine
sindhu menon

చందమామ నటి సింధుమీనన్‌పై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ బ్యాంకును మోసం చేసిందని ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. లీజుకు తీసుకున్న భవనాన్ని తాకట్టు పెట్టే యత్నంలో నకిలీ పత్రాలను సింధు సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు సింధు మీనన్‌తో పాటు ఆమె సోదరుడు మనోజ్ కార్తీపైన కూడా కేసు నమోదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే, మనోజ్ కార్తీ, సింధు, మరో ఇద్దరు కలిసి గణేశ్ రావు అనే వ్యక్తికి చెందిన భవనాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ భవనాన్ని తమదిగా చూపి బ్యాంకు రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించి.. చిక్కుకున్నారు.  ఈ విషయాన్ని గుర్తించిన యజమాని పోలీసులను ఆశ్రయించడంతో సింధుమీనన్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆమె సోదరుడిపై కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ నకిలీ పత్రంలో సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్ బెంగళూరులోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.30 లక్షలు రుణం తీసుకున్నాడు. ఇందుకు సింధు మూడో గ్యారంటర్‌గా ఉంది. తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి మోసం చేశారని బ్యాంకు అధికారులు ఆమెపైనా, ఆమె సోదరులపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరో నిఖిల్ "కిర్రాక్ పార్టీ" ట్రైలర్ అదిరిపోయింది...

యువ హీరో నిఖిల్ తాజా చిత్రం "కిర్రాక్ పార్టీ". సంయుక్త, సిమ్రాన్ పరీంజా హీరోయిన్లు, ఏకే ...

news

నేనేంటో.. నా శక్తి ఏమిటో తెలుసుకునేందుకే ఆధ్యాత్మిక బాట : రజనీకాంత్

త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ...

news

నడిగర్ సంఘంలో మేనేజర్.. హన్సికపై ఆ కేసు పెట్టాడట?

అందాల ముద్దుగుమ్మ దేశముదురుతో అరంగేట్రం చేసిన తెల్లపిల్ల, అగ్ర హీరోయిన్ హన్సికపై చీటింగ్ ...

news

'అవకాశాలకు పడక సుఖమా?... అందాల వస్తువు'గానే చూశారు : ఇలియానా

చిత్ర పరిశ్రమ చీకటి కోణంపై గోవా బ్యూటీ ఇలియానా స్పందించారు. ఆమె తన తాజా చిత్రం "రైడ్" ...

Widgets Magazine