Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నడిగర్ సంఘంలో మేనేజర్.. హన్సికపై ఆ కేసు పెట్టాడట?

మంగళవారం, 13 మార్చి 2018 (19:28 IST)

Widgets Magazine

అందాల ముద్దుగుమ్మ దేశముదురుతో అరంగేట్రం చేసిన తెల్లపిల్ల, అగ్ర హీరోయిన్ హన్సికపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ మేరకు మేనేజర్ మునుస్వామి నడిగర్ సంఘంలో ఆమెపై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం విక్రమ్ ప్రభు ''తుపాకి మునై'', అధర్వ టైటిల్ ఖరారు కాని సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వుంది. ఈ నేపథ్యంలో చాలారోజుల పాటు హన్సిక వద్ద పనిచేసిన మునుస్వామి తనకు మ‌నీ సెటిల్‌మెంట్ చేయడం లేదంటూ న‌డిగ‌ర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. 
 
జ‌న‌ర‌ల్‌గా హ‌న్సిక డేట్స్‌తో పాటు రెమ్యున‌రేష‌న్ విష‌యాల‌ని ఆమె త‌ల్లే చూసుకుంటారు. కాని మునుస్వామి అనే వ్య‌క్తి చెబుతున్న మాట‌లు అభిమానుల‌కు షాక్‌నిచ్చాయి. తాను ఆధారాలతోనే మాట్లాడుతున్నానని మునుస్వామి చెప్పాడు. కానీ హన్సిక మాత్రం ఈ వివాదంపై నోరు విప్పలేదు. తెలుగు నుంచి తమిళ ఇండస్ట్రీకి జంప్ అయిన హన్సిక.. కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్ (వేలాయుధం, పులి), సూర్యతో (సింగం-2), ధనుష్‌తో (మాప్పిళ్లై), సింబుతో (వాలు), శివకార్తీకేయన్‌తో (మాన్ కరాటే) వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'అవకాశాలకు పడక సుఖమా?... అందాల వస్తువు'గానే చూశారు : ఇలియానా

చిత్ర పరిశ్రమ చీకటి కోణంపై గోవా బ్యూటీ ఇలియానా స్పందించారు. ఆమె తన తాజా చిత్రం "రైడ్" ...

news

సితార మా అమ్మలాగానే వుంది.. ఫోటో చూడండి.. మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ''భరత్ అనే నేను'' ...

news

అవకాశాల కోసం పడక సుఖం.. ఇలియానా ఫైర్..

ఇన్నాళ్లు దక్షిణాది సినీ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన ఇల్లీ బ్యూటీ ఇలియానా.. ...

news

ఎన్ని పక్కల కింద నలిగితే ఎన్ని సినిమాలొస్తాయో నాకు తెలుసు : శ్రీరెడ్డి

చిత్ర సీమలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే అనేక మంది హీరోయిన్లు స్పందించారు. ఇపుడు మరింత ...

Widgets Magazine