Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సన్నీలియోన్‌పై చెన్నైలో కేసు నమోదు.. పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తుందట..

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (11:12 IST)

Widgets Magazine

సన్నీలియోన్ ప్రస్తుతం వీరమదేవి అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఇందులో రాణిగా ఆమె కనిపించనుంది. ఇందుకోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు నేర్చుకుంటోంది. అయితే సన్నీలియోన్‌కు దక్షిణాదిన వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అంతకుముందు బెంగళూరులో నిర్వహించే కొత్త సంవత్సర వేడుకల్లో సన్నీలియోన్ పాల్గొనాల్సింది.
 
అయితే సన్నీ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనడంపై బెంగళూరులో ఆందోళనలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన కర్ణాటక సర్కారు సన్నీలియోన్‌ బెంగళూరు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. ఫలితంగా సన్నీ షో బెంగళూరులో రద్దు అయ్యింది. తాజాగా చెన్నైలోనూ సన్నీ లియోన్‌కు చుక్కెదురైంది. సన్నీలియోన్‌పై సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. దేశ చట్టాలకు వ్యతిరేకంగా పోర్నోగ్రఫీని సన్నీలియోన్ ప్రచారం చేస్తుందని సామాజిక కార్యకర్త ఎమీ అక ఎనోక్ మోసెస్ నజరత్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనివల్ల దేశ సంస్కృతి దెబ్బతినే అవకాశం ఉందంటూ వాపోయారు. నైతికత సర్వనాశనం అయిపోతుందని తెలిపారు. ప్రజల వస్త్రధారణలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఈ వ్యవహారాన్ని ముందుగానే అడ్డుకోవాలని కోరారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచమనే విషయం తెలుసు: సమంత

పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తున్న సమంత.. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ...

news

వరుణ్ తేజ్ మెగా 'మెగాస్టార్' అవుతాడా? ఆ హిట్లేంటండీ బాబూ... తొలిప్రేమ రివ్యూ(వీడియో)

వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు. చాలా సాదాసీదాగా సినీ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ...

news

'ఫైవ్ డేస్ టెస్ట్ మ్యాచ్'... అక్షయ్ కుమార్ శానిటరీ 'ప్యాడ్‌ మాన్' పట్టించాడు కానీ...

అక్షయ్ కుమార్ హీరోగా తన భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం ప్యాడ్ ...

news

తెలుగు బిగ్ బాస్ -2.. జూనియర్ ఎన్టీఆరే వ్యాఖ్యాత?.. 100 రోజులు?

''బిగ్ బాస్'' షోకు క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన బిగ్ బాస్ ...

Widgets Magazine