Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనసూయ ఫోన్‌ను పగులకొట్టింది.. నేను కళ్లారా చూశాను

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (11:00 IST)

Widgets Magazine
anasuya

యాంకర్ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓ పిల్లాడి ఫోన్‌ను పగులకొట్టిన వ్యవహారం ఆమెను విడిచిపెట్టేలా కనిపించట్లేదు. హైదరాబాద్ నగరంలో తార్నాక సమీపంలో నటి, యాంకర్ అనసూయను చూసిన ఆనందంలో ఓ బాలుడు ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ఫోనును అనసూయ కోపంతో పగులకొట్టినట్లు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ వ్యవహారంపై అనసూయ ట్విట్టర్లో స్పందించింది. సెల్ఫీ దిగే పరిస్థితుల్లో తాను లేనని క్లారిటీ ఇచ్చి.. కారులోకి ఎక్కానని.. ఆ పిల్లాడి చేతిలో వున్న ఫోన్ పగిలిందా? లేదా? అనేది తనకు తెలియదని చెప్పింది. అయితే ఓ యువకుడు అనసూయను, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. బాలుడి ఫోన్‌ను ఎందుకు పగులగొట్టావ్? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ఆ సమయంలో తాను అక్కడే వున్నానని కూడా చెప్పాడు. 
 
ఇంకేముంది? ఆ యువకుడి ట్వీట్‌కు స్పందించిన హైదరాబాద్ పోలీసులు పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగారు. సదరు యువకుడి నుంచి సమాచారాన్ని సేకరిస్తామని కూడా పోలీసులు తెలిపారు. దీంతో ఫోన్ పగుల కొట్టిన వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

40 దాటిన హీరోలతో చేయనంటున్న హీరోయిన్.. ఎవరు?

ఈమధ్య కాలంలో వయస్సు పైబడిన హీరోలను పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారు హీరోయిన్లు. సినిమా ...

news

జిమిక్కి కమ్మల్ ఇంగ్లీష్ లిరిక్స్.. స్టెప్పులేసిన రష్యన్ డ్యాన్సర్లు (వీడియో)

మలయాళ సూపర్ స్టార్ నటించిన ''వెలిపడింటే పుస్తకం'' సినిమాలోని ''జిమిక్కి కమ్మల్'' పాట ...

news

మస్కట్లో ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం, లవ్ సీన్స్ ఫ్రెష్‌గా వుంటాయి: లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ

సుప్రీం హీరో సాయిధరంతేజ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి కె ...

news

అనసూయకు కోపమొచ్చింది.. ఆ పిల్లాడి ఫోన్‌ను పగులకొట్టింది.. ఎందుకు?

'జబర్దస్త్' యాంకర్ అనసూయ ఓ చిన్నపాటి వివాదంలో చిక్కుకుంది. సెల్ఫీ కోసం తనవద్దకు వచ్చిన ఓ ...

Widgets Magazine