Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవి మృతి.. సాదాసీదాగా జాన్వి కపూర్.. మేలో సోనమ్ కపూర్ పెళ్లి?

మంగళవారం, 27 మార్చి 2018 (12:21 IST)

Widgets Magazine

అతిలోకసుందరి శ్రీదేవి మరణం తర్వాత ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ రంగంలోకి దిగుతోంది. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న శ్రీదేవి.. తప్పనిపరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొంటోంది. తన తొలి సినిమా షూటింగ్‌లో శ్రీదేవి ఉదాసీనంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరాఠీ సూపర్ హిట్ అయిన సైరాత్ సినిమాను హిందీలో శశాంక్ ఖేతన్ ''దడఖ్'' పేరిట రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్‌కతా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో సింపుల్ దుస్తులతో కనిపిస్తోంది. 
 
ఇదిలా వుంటే.. శ్రీదేవి మృతితో కపూర్ ఫ్యామిలీ సభ్యులు విషాదంలో వున్నారు. త్వరలో శ్రీదేవి ఇంట శుభకార్యం జరుగనుంది. శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కుమార్తె బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది.

గత రెండేళ్లుగా బిజినెస్‌మెన్ ఆనంద్ అహుజాతో ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి గురించి గత మూడు నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మే 11, 12 తేదీల్లో జెనీవాలో వీరి వివాహా వేడుక జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అలా చేయడం వల్ల నష్టపోతున్నానంటున్న దర్శకుడు

సాధారణంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది నానుడి. అలాగే, ఇండస్ట్రీలో మంచి పేరు ...

news

'పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్ల‌ల్ని క‌నెయ్యాలా'? ప్రశ్నిస్తున్న నటి

వివాదాస్పద బాలీవుడ్ నటీమణుల్లో బిపాసా బసు ఒకరు. ఈ హాట్ యాంకర్ చేసే ప్రతిపనీ, చేసే ప్రతి ...

news

శ్రీరెడ్డి చెప్తున్న ఆ 12 మంది మగాళ్లు ఎవరు? మిగిలినవారు మంచోళ్లేనట...

తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారి గురించి చెప్పే క్రమంలో గబుక్కున నోరు జారి ...

news

బామ్ డిగ్గీ డిగ్గీ పాటకు బామ్మతో ఆదాశర్మ స్టెప్పులు (వీడియో)

''సోనూ కే టిటు కి స్వీటీ'' సినిమాలోని "బామ్ డిగ్గీ డిగ్గీ'' అంటూ సాగే పాటకు అందాల ఆదా ...

Widgets Magazine