Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం : నాగార్జున

మంగళవారం, 14 నవంబరు 2017 (11:39 IST)

Widgets Magazine
Annapurna Studios fire

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదంపై టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. 
 
ఐదేళ్ల క్రితం "మనం" సినిమా కోసం సెట్ వేశామని, ఇక్కడే ప్రమాదం జరిగినట్టు చెప్పారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరన్నారు. పక్కన వేరే సెట్స్ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందన్నారు. 
 
సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో ''మనం''  సినిమా సెట్ వేసినట్లు తెలిపారు. నాన్న అక్కినేని నాగేశ్వర్ రావుగారి జ్ఞాపకార్థంగా సెట్‌ను అలాగే ఉంచినట్లు నాగార్జున చెప్పారు. నాన్న చివరి రోజులు అక్కడే గడపడం వల్ల తమకు సెట్‌తో ఎంతో అటాచ్‌మెంట్ ఉండేదనీ, కానీ, ఆ సెట్ ప్రమాదంలో కాలిపోవడం తమను ఎంతగానే ఆవేదనకు లోను చేసిందన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ దేవుడా.. ఫ్యాన్స్ ఓవరాక్షన్‌పై స్పందిస్తే అప్పుడు నమ్ముతా: మహేష్ కత్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి ...

news

#Paruchuri GK‏ : నవంబర్ 13 జీవితంలో రాకూడదు...

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కథా రచయితల్లో పరుచూరి బ్రదర్స్ ఒకరు. వీరిలో పరుచూరి ...

news

లక్ష్మీపార్వతిగా ఐశ్వర్యారాయ్ లేదా రాయ్ లక్ష్మీ.. ఇద్దరిలో ఎవరు?

ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ దర్శకుడు ...

news

లక్ష్మీస్‌ వీరగ్రంథం యూనిట్‌కు చుక్కెదురు..

'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమా షూటింగ్‌కు ఆదిలోనే దెబ్బతగిలింది. ఎన్టీఆర్ స్వగ్రామం ...

Widgets Magazine