Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జీవిత అలా చెప్పింది, రష్మి ఇలా చెప్పింది... ఇండస్ట్రీలో ఏది కరెక్ట్?

బుధవారం, 8 నవంబరు 2017 (19:07 IST)

Widgets Magazine
Rashmi

ఇటీవలే సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడవేగ చిత్రం సక్సెస్ మీట్లో జీవిత టాలీవుడ్ ఇండస్ట్రీని ఆకాశానికెత్తేశారు. చిరంజీవి, మహేష్ బాబు, బాలయ్య, రానా, తాప్సీ, మంచు లక్ష్మి... ఇలా ఎందరో తమ చిత్రానికి అడిగిన వెంటనే తమదైన సాయం చేశారని చెప్పారు. ఇండస్ట్రీలో తమకు ఎవరూ లేరని అనుకునేవారమనీ, కానీ ఇంతమంది మద్దతు చూశాక... అంతా తమకు అండగా వున్నట్లు చెపుతూ ఉద్వేగానికి లోనయ్యారు. 
 
అది అలావుంటే తాజాగా యాంకర్, నటి రష్మీ మరోవిధంగా ఫీల్ అవుతూ ఓ విషయాన్ని చెప్పుకొచ్చింది. వైజాగ్ నుంచి ఒంటరిగా వచ్చిన తను ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డాననీ, డబ్బు కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. 
 
ఐతే ఫస్ట్ చెక్‌ను అన్నపూర్ణ స్టూడియో నుంచి అందుకున్నాననీ, సక్సెస్ అయినవారికే ఇక్కడ బాసట దొరుకుతుందనీ, లేదంటే ఎవ్వరూ పట్టించుకోరని వెల్లడించింది. అందుకే తను డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాననీ, పారితోషికం ఎక్కువ ఇస్తానని ఆఫర్ చేస్తే కొత్తవారితో కూడా నటించేందుకు తను సిద్ధమని చెప్పింది. కనుక ఇండస్ట్రీలో సక్సెస్ అయినవారికే అండగా వుంటుందని అనుకోవాలన్నమాట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గరుడ వేగతో రాజశేఖర్ ఆర్థికంగా నిలదొక్కుకుంటారా? తాకట్టును విడిపించుకుంటారా?

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్‌గా పేరు కొట్టేసిన రాజశేఖర్.. పలు హిట్ సినిమాలకు తన ఖాతాలో ...

news

వీళ్లిద్దరూ లక్ష్మీపార్వతులే... ఎన్టీఆర్ సతీమణి ఏం చేస్తుందో?

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ భార్య పాత్రయిన లక్ష్మీపార్వతిగా వైసీపి ఎమ్మెల్యే ...

news

నాగచైతన్యపై సమంతకు అనుమానం.. ఏ విషయంలో?

అక్కినేని నాగచైతన్య, సమంతలకు వివాహమై సరిగ్గా నెల రోజులవుతోంది. స్నేహితుడిగా, ...

news

బ్యాక్‌ టు వర్క్ : 'సవ్యసాచి' షూటింగ్‌లో నాగచైతన్య

ఇటీవల ఒక్కటైన టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంత. వీరిద్దరూ హనీమూన్ ముగించుకుని తిరిగి ...

Widgets Magazine