Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవి కూతురిని చంపేస్తారా..!

శుక్రవారం, 17 నవంబరు 2017 (16:48 IST)

Widgets Magazine

వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి తన ముద్దుల కుమార్తె జాహ్నవి కపూర్ వెండితెర అరంగేట్రం చేసింది. మరాఠీ మూవీ 'సైరత్' రీమేక్‌తో వెండితెరపై కనిపించనుంది. హిందీలో 'ధడక్' అనే పేరుతో ఈ చిత్రం రూపొందనుండగా ఇందులో ఇషాన్ ఖట్టర్‌‍కి జాన్వీ జోడీగా నటిస్తోంది. శశాంక్ కైతాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
<a class=dhadak movie still" class="imgCont" height="747" src="http://media.webdunia.com/_media/te/img/article/2017-11/17/full/1510917689-7676.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
అయితే 'ధడక్' అనే మూవీ సైరత్ రీమేక్ కాగా ఈ చిత్ర కాన్సెప్ట్ నెగెటివ్ ఎండిగ్‌తో ఉంటుంది. క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్స్ ఇద్దరిని పరువు పేరిట హీరోయిన్ కుటుంబ సభ్యులు దారుణంగా చంపేస్తారట. మరి తొలి సినిమాలోనే యంగ్ బ్యూటీని చంపేస్తే హిందీ ప్రేక్షకుల రిసీవ్ చేసుకుంటారా? దీనికి శ్రీదేవి ఒప్పుకుందా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
 
అయితే బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు కొన్ని మార్పులు, చేర్పులతో హిందీ వర్షెన్‌ని రూపొందించనున్నారట. 'ధడక్' చిత్రానికి సంబంధించి రోజుకో పోస్టర్ విడుదల చేస్తూ మూవీపై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెంచుతోంది. వచ్చే యేడాది జూలై 6న ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత క‌ర‌ణ్ జొహార్ పోస్ట్ చేశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సైకిలెక్కనున్న జీవితా రాజశేఖర్ దంపతులు

టాలీవుడ్‌కు చెందిన డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు త్వరలోనే మళ్లీ తెదేపా గూటికి ...

news

నా కారుకు యాక్సిడెంట్ కాలేదు.. నేను బాగానే ఉన్నా : బిగ్ బీ

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ కారు ప్రమాదానికి గురైందనీ, ఈ కారణంగా ఆయన తీవ్రంగా ...

news

గృహం రివ్యూ రిపోర్ట్: హాలీవుడ్ రేంజ్ 100 పర్సంట్ హార్రర్ మూవీ

హారర్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఇదే జానర్లో నాగార్జున, సమంత వంటి స్టార్స్ ...

news

నాగ్ వాయిస్‌తో హలో టీజర్... యాక్షన్ ప్రధానంగా... (టీజర్)

'ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ దిస్‌ ఎర్త్‌. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా, ఏం అడ్డు ...

Widgets Magazine