Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ 'టెంపర్‌'కు మూడేళ్ళు... పూరీ ఏమన్నాడంటే..

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (13:00 IST)

Widgets Magazine
temper movie still

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం టెంపర్. ఈ చిత్రంలో హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రానికి విశేష స్పంద‌న వచ్చింది. అప్ప‌టివ‌ర‌కు ఫ్లాప్స్‌లో ఉన్న ఎన్టీఆర్‌, పూరీల‌కి ఈ మూవీ కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అలాంటి టెంపర్ మూవీ విడుదలై ఫిబ్రవరి 13వ తేదీకి మూడేళ్లు. ఈ మూవీని నిర్మాత బండ్ల గణేష్ నిర్మించాడు. 
 
ఈ సంద‌ర్భంగా పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. అంతేకాకుండా టెంప‌ర్‌ సినిమా త‌న మూవీస్ లిస్ట్‌లో గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అంటూ ట్వీట్ చేశాడు. న‌టుడిగా ఎన్టీఆర్ నాకు ఎంతో ప్రేర‌ణ ఇచ్చాడు. ఇలాంటి మంచి క‌థ అందించిన వ‌క్కంతం వంశీకి కృత‌జ్ఞ‌త‌లు అని ట్వీట్ ద్వారా తెలిపాడు. 
 
ఇదిలావుంటే టెంప‌ర్ చిత్రం బాలీవుడ్‌లోనూ రీమేక్ కానుంది. టెంపర్‌ని హిందీలో రోహిత్ శెట్టి రీమేక్ చేయనుండగా, రణ్ వీర్ సింగ్ హీరోగా న‌టించ‌నున్నాడు. క‌థానాయిక‌గా శ్రీదేవి త‌న‌య జాన్వీని తీసుకోవాలని భావిస్తున్నార‌ట‌.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
హీరో ఎన్టీఆర్ టెంపర్ మూవీ పూరీ జగన్నాథ్ టాలీవుడ్ Tollywood Puri Jagannadh Jr Ntr Temper Movie

Loading comments ...

తెలుగు సినిమా

news

రజనీకాంత్‌ "కాలా" మూవీ ఫైట్ సీన్లు లీక్ (వీడియో)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". పా. రంజిత్ దర్శకత్వం ...

news

పవన్ కోసం రాసిన కథ ఇదే.. ఛాన్సిస్తే సినిమా తీస్తా : మహేష్ సోదరి

తెలుగు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు మంజుల అనే సోదరి ఉన్నారు. ఈమె తాజాగా ఓ కథ ...

news

విందు పార్టీలో మందుకొట్టి చిందేసిన నటీమణులు (వీడియో)

టాలీవుడ్‌లో వెండితెర అరంగేంట్రం చేసి ఆపై కోలీవుడ్‌ను ఓ ఊపువూపిన హీరోయిన్ ఖుష్బూ. ...

news

'సత్య గ్యాంగ్‌' సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తారట...

సమాజంలో అనాధలనేవారు లేకుండా చేయాలనే సందేశానికి వినోదాన్ని జోడించి రూపొందిన చిత్రం 'సత్య ...

Widgets Magazine