Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్‌ బయోపిక్.. జయలలిత రోల్‌లో నేనా? నోనో: కాజల్ అగర్వాల్

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (12:16 IST)

Widgets Magazine

తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ఇటీవల హైదరబాద్‌లో రామకృష్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు.


దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం రామకృష్ణ స్టూడియోస్‌లో వేసిన కౌరవ సభ సెట్‌లో తొలి చిత్రీకరణ జరిగింది. కౌరవ సెట్‌లో బాలకృష్ణ ఎన్టీఆర్‌ రోల్‌లో దుర్యోధనుడిగా అలరించారు.  
 
ఈ చిత్రంలో చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కాజల్ చేతిలో ''క్వీన్'' రీమేక్ (పారిస్ పారిస్)మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో పాత్రలో కాజల్ కనిపించబోతుందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. 
 
ఈ వార్తల్లో నిజం లేదని.. ఎన్టీఆర్ బయోపిక్ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని కాజల్ స్పష్టం చేసింది. కాగా ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా.. దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఫిల్మ్ నగర్ ఆఫీసులు ఆ ఏరియాలుగా మారిపోయాయి: శ్రీరెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ...

news

సల్మాన్ ఖాన్‌కు విలన్‌గా జగపతిబాబు.. ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా?

బాలీవుడ్ న‌టుడు సల్మాన్ ఖాన్ కృష్ణ‌జింక‌ను వేటాడిన కేసు నుంచి బెయిల్‌పై వచ్చిన ...

news

''భరత్ అనే నేను'' ప్రీ రిలీజ్ కలెక్షన్స్ అదిరిపోతాయట.. బాహుబలి-2కి?

కొరటాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా రూపుదిద్దుకున్న చిత్రం ...

news

శ్రీరెడ్డికి మద్దతు.. ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అన్న అపూర్వ.. వర్మ ఏమన్నారంటే?

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ...

Widgets Magazine