కన్నడ హీరో హత్యకు కుట్ర... నిజమా?

శుక్రవారం, 13 జులై 2018 (14:17 IST)

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో హత్యకు కుట్రపన్నారు. ఈ వార్త ఇపుడు కన్నడనాట సంచలనంగా మారింది. పోలీసులు అరెస్టు చేసిన ఓ రౌడీ షీటర్ వద్ద జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడైంది. ఆ రౌడీ షీటర్ పేరు సైకిల్ రవి. ఈయన మరో రౌడీ షీటరు కోదండరామ ఈ హత్యకు ప్రధాన సూత్రధారి. అయితే, ఈ రౌడీ షీటర్ చంపాలనుకున్న హీరో పేరును మాత్రం పోలీసులు బహిర్గతం చేయలేదు.
murder
 
ఇకపోతే, కొన్నిరోజుల క్రితం కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కూడ హత్యాప్రయత్నం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను చేసినవాళ్లే ప్రకాష్ రాజ్‌ను చంపడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీనువైట్ల కిడ్స్‌తో ఇలియానా.. అమెరికాలో ఏం చేస్తోందో తెలుసా?

టాలీవుడ్‌లో ''దేవదాసు'' సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టిన ఇలియానా ఆపై.. వరుస ...

news

లారెన్స్ నన్ను ఏవేవో చూపించమని కోరాడు... బెల్లంకొండ విలన్... శ్రీరెడ్డి షాకింగ్

శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. ఈసారి లారెన్స్ పేరును బయటకు తెచ్చింది. డాన్స్ డైరెక్టర్, ...

news

చిరంజీవి "సైరా"కు తాత్కాలిక బ్రేక్... మెగా బర్త్‌డే రోజున ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ ...

news

#RX100 కలెక్షన్ల సునామీ ... ఒక్క రోజుకే రూ. 1.42 కోట్లు... ఎందుకు ఎగబడుతున్నారు?

అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన RX100 చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అన్ని ...