Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కుమ్మేస్తున్న ఎంసీఏ కలెక్షన్లు: ఎనిమిది రోజుల్లో రూ.30కోట్లు?

ఆదివారం, 31 డిశెంబరు 2017 (14:45 IST)

Widgets Magazine
Nani MCA

నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ప్రేక్షకులను విభిన్న కథలతో ఆకట్టుకునే సినిమా చేస్తున్న నాని తాజాగా "మిడిల్ క్లాస్ అబ్బాయ్"తో అదరగొట్టాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని చేసిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజున విభిన్న అభిప్రాయాలు వచ్చినా.. చివరికి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కలెక్షన్లు కుమ్మేస్తోంది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్‌లోనే రూ.18కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఇంకా ఈ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. ఎనిమిది రోజుల్లో నాని ఎంసీఏ రూ.30 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని సమాచారం. నాని, సాయిపల్లవి, భూమిక కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఇక వెండితెరకు చిరంజీవి చిన్నల్లుడు.. స్క్రిప్ట్‌ మెగాస్టార్ ఓకే చేయాలట..

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ...

news

సైరా సెట్స్‌కి నయనతార- మరో ఇద్దరు హీరోయిన్లు ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ''సైరా'' తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ ...

news

రజనీకాంత్ 'spiritual politics' ప్రకటన.. ధ్యానముద్రలో కాసేపు.. కమల్ ట్వీట్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ...

news

నేను స్వలింగ సంపర్కుడిని కాదు.. పవన్‌నే పెళ్లాడుతా: రామ్ గోపాల్ వర్మ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించాడు. ...

Widgets Magazine