Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అతన్ని కలిసిన తరువాతనే నా దశ తిరిగింది - మెహరీన్

సోమవారం, 27 నవంబరు 2017 (20:28 IST)

Widgets Magazine

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మెహరీన్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు నిర్మాతలు. ఆమె నటించిన సినిమాలన్నీ వరుస విజయాలు సాధించడమే అందుకు ఉదాహరణ. వరుసగా మహానుభావుడు, రాజా దిగ్రేట్, కేరాఫ్ సూర్య చిత్రాలతో మెహరీన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 
Mehreen
 
బబ్లీ గర్ల్‌గా అందరికీ చేరువవుతోంది. అయితే ఈమధ్య కాలంలో మెహరీన్ ఎక్కడ కనిపించినా నువ్వు దృష్టవంతురాలివి.. ఏది ముట్టుకుంటే అది బంగారైపోతుందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. అయితే మెహరీన్ మాత్రం తనకు అదృష్టం రావడానికి ఒకరే కారణమంటోంది.
 
అదెవరో కాదు శర్వానంద్. మహానుభావుడు సినిమాలో శర్వానంద్ కలిసి నటించిన తరువాత నా దశ తిరిగింది. ఆ సినిమా మంచి హిట్ సాధించిన తరువాత ఇక అన్నీ హిట్లే. రాజా ది గ్రేట్ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో మీకు తెలుసు. నా ఆనందానికి, నేను తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకోవడానికి శర్వానందే కారణం. ఆయనను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. శర్వానంద్ నాకు మంచి స్నేహితుడు అని స్నేహితులతో చెబుతోందట మెహరీన్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అమ్మతోడు.. తాగి డ్రైవ్ చేయలేదు : హీరో రాజశేఖర్

ఇటీవల హీరో రాజశేఖర్ హైదరాబాద్ నగరంలో కారు యాక్సిడెంట్ చేసిన విషయంతెల్సిందే. దీనిపై ...

news

పద్మావతిని అతను స్వయంగా చూశాడా? కర్ణిసేన వక్రీకరిస్తుందా? బాలీవుడ్ సపోర్ట్

పద్మావతి సినిమాకు మద్దతు ప్రకటించేందుకు బాలీవుడ్ ఒక్కటైంది. బాలీవుడ్ సినీ పరిశ్రమకు ...

news

ఏదో ఆశించి అవ‌కాశాలు ఇవ్వ‌బోయార‌ు : 'కాస్టింగ్ కౌచ్'పై స్వాతి

"క‌ల‌ర్స్" అనే కార్యక్రమం తర్వాత బాగా పాపులర్ అయిన తెలుగమ్మాయి స్వాతి. ఆ తర్వాత ...

news

ఏందివ‌య్యా.. దిమాక్‌ ఖరాబైందా? అనసూయ మండిపాటు

సోషల్ మీడియా నెటిజన్లపై బుల్లితెర పాపులర్ యాంకర్, నటి అనసూయ మరోమారు ఫైర్ అయింది. ...

Widgets Magazine