నా నువ్వే ట్రైలర్‌ మీ కోసం.. కల్యాణ్ రామ్ లుక్.. తమన్నా గ్లామర్...

కల్యాణ్ రామ్ హీరోగా తమన్నా హీరోయిన్‌గా ''నా నువ్వే'' సినిమా రూపుదిద్దుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. లవ్, ఎమోషన్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. ఇందుకు సంబంధించిన సన్నివేశాలపై ట్ర

selvi| Last Updated: బుధవారం, 16 మే 2018 (11:03 IST)
కల్యాణ్ రామ్ హీరోగా తమన్నా హీరోయిన్‌గా ''నా నువ్వే'' సినిమా రూపుదిద్దుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. లవ్, ఎమోషన్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. ఇందుకు సంబంధించిన సన్నివేశాలపై ట్రైలర్‌ను కట్ చేశారు. రొమాంటిక్ లవ్ ఎమోషన్‌కి ఎక్కు ప్రాధాన్యత ఇస్తూ.. ఈ ట్రైలర్‌లో సన్నివేశాలున్నాయి. 
 
దర్శకుడు ఈ ట్రైలర్ ద్వారా కంటెంట్‌ను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. డిఫరెంట్ లుక్‌తో కల్యాణ్ రామ్ కనిపిస్తూ ఉంటే, తమన్నా మరింత గ్లామర్‌గా అదరగొట్టేసింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. మరి బాహుబలి తర్వాత హిట్ సినిమాలు లేవని బాధపడుతున్న తమన్నాకు సినిమా సక్సెస్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం నా నువ్వే ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.
 దీనిపై మరింత చదవండి :